November 6, 2026 11:46 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

న్యూఇయర్‌కు కర్ఫ్యూ కానుక : ఏంటి సంగతి?

ప్రభుత్వం రెండు రోజుల కర్ఫ్యూకు ఆదేశాలు ఇస్తోంది. దీని వెనుక మతలబు ఏంటి? కరోనా కట్టడికా? స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకా?

December 16, 2020 at 10:18 AM
in Editors Pick, General, Latest News
Curfew on dec 31st in Ap
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా డిసెంబరు 31, జనవరి1న రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ విధించింది. జనవరి 15 నుంచి మార్చి 15 వరకు కరోనా రెండో దశ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేంద్ర నిపుణులు హెచ్చరించిన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్ వేడుకలతోపాటు, పేదలకు సెంటుభూమి పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రం యధావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 25వ తేదీన గుంపులు పోగైనా కరోనా రాదని ప్రభుత్వం భావిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

కట్టడి చర్యలు ఇలా ఉంటాయి

డిసెంబరు 26 నుంచే కరోనా కట్టడి చర్యలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 26 నుంచి ప్రభుత్వం నిర్ధేశించిన సమయాల్లోనే వ్యాపార సముదాయాలు తెరవాలని ఆదేశించారు. ఇక విద్యా సంస్థలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, కరోనా లక్షణాలు ఉన్న విద్యార్ధులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేశారు. ప్రతి విద్యార్థికి గోరు వెచ్చని వేడి నీరు తాగేందుకు అందుబాటులో ఉంచాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. డిసెంబరు 31, జనవరి 1న విద్యాసంస్థలు కూడా పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. ఇక బార్లు, వైన్ షాపులు మాత్రం తెరిచే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అయితే సాధారణ రోజుల్లో మాదిరిగా కాకుంకా కొంత సమయం తగ్గించి అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Must Read ;- బార్లకు బ్యాండ్.. బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా సర్కార్

కరోనా నిబంధనలు

డిసెంబరు మూడో వారం నుంచే కరోనా కట్టడి చర్యలు మరలా ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబరు మూడో వారం తరవాత పెళ్లిళ్లకు వంద మంది, రాజకీయ కార్యక్రమాలకు 200 మందికే అనుమతి ఇవ్వనున్నారు. అంత్యక్రియలకు 20 మంది, పెద్దకర్మలకు 50 మంది వరకు అనుమతి లభిస్తుంది. ఫిబ్రవరి వరకు అన్ని క్రీడా కార్యక్రమాలు నిషేధించారు. డిసెంబరు 26 తరవాత 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, పదేళ్లు దాటని పిల్లలు బయట విచ్చలవిడిగా తిరగడానికి వీల్లేదని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా కట్టడికా, నిమ్మగడ్డను కట్టడి చేయడానికా?

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయింది. ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. రోజుకు పది వేల కరోనా కేసుల నుంచి నేడు రోజుకు కేవలం 600 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఈ సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలు రద్దు చేయడం, కర్ఫ్యూ పెట్టడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిసెంబరు 25న క్రిస్మస్ పండగతోపాటు, ప్రభుత్వం సెంటు భూమి పంపిణీ కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టనుంది.

ఈ కార్యక్రమాల్లో కరోనా వ్యాప్తి చెందదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం స్థానిక సంస్థలు ఎన్నికలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోందని వారు అనుమానిస్తున్నారు. జనవరిలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడటం, కేవలం స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకేనని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కోవిడ్ టీకా రెండు డోసులు వేయాల్సి ఉన్నందున ప్రభుత్వ సిబ్బంది మొత్తం ఆ కార్యక్రమంలో ఉంటారని, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది

రెండు వ్యవస్థల మధ్య పోరుతో జనం అవస్థలు

ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయని ప్రయత్నం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ పదవీ విరమణ చేసే వరకూ అంటే మార్చి చివరి వరకు స్థానిక ఎన్నికలకు సహకరించకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రెండు వ్యవస్థల మధ్య పోరుతో జనానికి కర్ఫ్యూ రూపంలో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కరోనా కారణంగా ప్రస్తుతం కర్ఫ్యూ పెట్టలేదు. కేవలం జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మనదేశంలో కరోనా అదుపులోకి వస్తోంది. ఏపీలోనూ భయంకరమైన పరిస్థితులు లేవు. కరోనా భయంతో ఇప్పటికే పేదలు, మధ్యతరగతి జనం ఉపాధి కోల్పోయి అనేక అవస్థలు పడుతున్నారు. మరలా కరోనా బూచి చూపి జనాన్ని కట్టడి చేయాలని చూస్తే తిరగబడే ప్రమాదం పొంచి ఉంది.

Also Read ;- వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే

Tags: #covid-19ap government guidelinesap latest newscoronaviruscovid guidelinescurfewcurfew on dec31stdecember 31st nightdecember 31st night parties in apnew year partiesno new year celebrationsno parties on new yearpandemic
Previous Post

అజరామరం.. అమరావతి

Next Post

మట్టి, నీరు ఇచ్చి.. తరువాత విషబీజం నాటిందెవరు..?

Related Posts

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పులివెందులని గెలిపించిన కుప్పం.!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist