ట్విట్టర్ పుణ్యమా అని భారతీయ రైతుల సమస్య.. అంతర్జాతీయ చర్చానీయాంశంగా మారింది. దీనిపై గ్రెటా ట్వీట్ చేయడంతోపాటు.. టూల్ కిట్‌ని తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో.. తను ట్వీట్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రైతుల సమస్య తెలిసేలా క్యాంపెయినింగ్ నిర్వహించడంతోపాటు, రైతు చట్టాల గురించి అందరికీ తెలిసేలా చేయాలని, అందులో లోపాలను ప్రశ్నిస్తూ.. ప్రభుత్వానికి మెయిల్స్ చేయాలని, ప్రపంచ వ్యాప్తంగా దీనిపై శాంతియుత ఉద్యమాన్ని లేవనెత్తాలని అందులో ఉండడంతో.. ఢిల్లీ పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.కుట్ర పూరితంగా తను వ్యవహరిస్తుందనే కారణంతో తనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.
Here’s an updated toolkit by people on the ground in India if you want to help. (They removed their previous document as it was outdated.)#StandWithFarmers #FarmersProtesthttps://t.co/ZGEcMwHUNL
— Greta Thunberg (@GretaThunberg) February 3, 2021
దీనిపై స్పందించిన గ్రెటా.. ‘నేనిప్పటికీ రైతులు మద్దతిస్తున్న విషయంలో కట్టుబడి ఉన్నానని ట్వీటు చేసింది. శాంతియుతమైన ఉద్యమాలకు నేనెప్పుడూ అండగా నిలుస్తా.. ద్వేషం, హింసలకు తావు లేదంటూ’ తన సమాధానాన్ని ట్వట్టర్‌లో పోస్ట్ చేసింది.
Must Read ;- మా దేశం గురించి మాకు తెలుసు: సచిన్
I still #StandWithFarmers and support their peaceful protest.
No amount of hate, threats or violations of human rights will ever change that. #FarmersProtest— Greta Thunberg (@GretaThunberg) February 4, 2021