కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన నటుడు సునీల్ తన కెరియర్ పై దృష్ట పెట్టాడు. కమిడియన్ ,హీరో పాత్ర లతో పాటు చేతికందిన అన్ని పాత్రల్లో ఒదిగిపోతు ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. తాజా గా ఎఫ్ 3 చిత్రం లో ఓ పాత్ర లో తలుక్కున్న మెరిసారు. అయితే తన పాత్ర కు అభిమానుల నుంచి అంత ఆధరణ లభించలేదని తెలుస్తుంది.
ఇక సునీల్ కు ఓ మంచి అవకాశం లభించింది.డైరెక్టర్ శంకర్ సునీల్ కోసం ఓ మంచి క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర సునీల్ కెరియర్ లో ఉత్తమంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తు చేశారు.ఇప్పటి వరకు తాను నటించి పాత్రకంటే భిన్నంగా ఉంటుందని గతంలో సునీల్ ను మళ్లీ కనిపిస్తారని చెప్పుకుంటున్నారు.మరో సారి తెలుగు పరిశ్రమ లో సునీల్ సంచలనంగా మారుతారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హీరో రోల్స్ చేసిన సునీల్ తిరిగి కమెడియన్ గా ప్రేక్షకులకు దర్శనమివ్వనున్నారని తెలుస్తోంది. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని ప్రతి ఒక్కరు గుర్తుండాలి. అందులో భాగంగానే సునీల్ కూడా హీరో స్థాయికి ఎదిగినా కమెడియన్ పాత్ర చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు సమాచారం..
చిత్ర పరిశ్రమలో క్షేత్ర స్థాయి నటుడుగా మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అందులో సునీల్ కూడా ఒక్కరు, అయితే వారెవ్వరు తిరిగి కింది స్థాయి పాత్రల్లో నటించేందుకు ఇష్టపడరు. కానీ వారందరి భిన్నం గా సునీల్ మళ్లీ కమిడయన్ గా కనిపించేందుకు ఇష్టపడంను అభిమానులు ప్రేక్షకులు జీర్ణించుకుంటారా లేదా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది..
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...