December 17, 2025 5:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

May 8, 2025 at 10:30 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అవినీతి,అబద్దాలతో పుట్టిన దొంగ సాక్షి అబద్దాలతోనే బతుకుతుంది. నిత్యం అబద్దాలు,కట్టుకథలు,కాకి లెక్కలతో  రాయడానికి కూడా ఇంగితం ఉండాలి. రాజకీయ ప్రయోజనాలకోసం అవినీతి సొమ్ముతో రూ1246 కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యం స్థాపించి గిట్టని ప్రభుత్వం, రాజకీయ పక్షం పై  విషపు రాతలు రాస్తున్నారు.సొంత మీడియా ద్వారా వక్రీకరణ కధనాలు రాయడానికి రెండు పేజీలు కేటాయిస్తూ  నిరాధారా ఆరోపణలతో  కధనాలు రాస్తున్నారు. నిజాలు దాచి నీచపు రాతలు రాయడం,ప్రభుత్వం పై విషం చిమ్మడం జగన్  రోత పత్రిక సాక్షికి అలవాటు అయింది. జగన్  అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకు రాసిన తప్పుడు రాతలే, ఓడిపోయిన తరువాత కూడా  అవే అబద్దపు నీచ,నికృష్ట రాతలు రాయడం శోచనీయం. పచ్చిగా నిజా,నిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచక రాతలు రాస్తున్నది రోత పత్రిక.వున్నది, లేనిది గాలి పోగేసి విషం కక్కుతూ కధనాలు రాస్తున్నది. ఇటువంటి ఉగ్ర రాతలు వల్ల ఉగ్రవాదులు వల్ల వచ్చే ప్రమాదం కన్నా,అబద్దాల రాతలు రాస్తూ  ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్న పత్రిక వల్లనే ప్రమాదం పొంచి వున్నది.ప్రతి అంశాన్నివక్రీకరిస్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అబద్దాలతో,కుతర్క వాదనలతో  ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పూనుకొని  తప్పుడు రాతలు రాస్తున్నారు.

యాక్సిస్ తో అడ్డగోలు ఒప్పందం -ప్రజలకు పాతికేళ్ల షాక్ అంటూ విద్యుత్ కొనుగోలు,ఒప్పందాలపై 5-5-25 న  సాక్షి దినపత్రికలో తప్పుడు రాశారు.కేంద్రప్రభుత్వ సంస్థ సెకీ తో ఏడు వేల మెగా వాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారు చౌకగా యూనిట్ రూ 2.49 కే  అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మాజీ సియం జగన్ రెడ్డి రూ లక్ష కోట్లకు పైగా అదా చేస్తే అభినందించాల్సింది పోయి కుంభకోణంగా వర్ణించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ 4. 60 చొప్పున కొనుగోలు కు సిద్ధమైందని దేశ విద్యుత్తు రంగ చరిత్రలో కనివిని స్కామ్ అంటూ దొంగ సాక్షి తప్పుడు రాతలు రాసింది.ఈ తప్పుడు రాతలు ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేసేందుకు కట్టుకథలు రాస్తూ సొంత మీడియా ద్వారా విషం కక్కుతున్నారు.  నిరాధారమైన, వ్యక్తీకరించబడిన రాతలు అవి. ప్రాథమిక ఉద్దేశ్యం ప్రకారం మరొక,రాష్ట్రంలో స్థాపించబడిన ఒక స్వతంత్ర సౌర ప్రాజెక్టునుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్న RE హైబ్రిడ్ (విండ్,& సోలార్) ప్రాజెక్టుతో పోల్చడం. వార్తా సంస్థ వైపు నుండి వివిధ రకాల,PPAలను పోల్చడం మరియు ఉద్దేశాలను ఆపాదించడం తప్పు మరొకటి కాదు.విద్యుత్తు ఒప్పందాల పై రాష్ట్రాన్ని తానూ ఎదో ఉద్దరించినట్లు తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు జగన్ ముఠా. అబద్దాలను అందంగా చెప్పడం లో దొంగ సాక్షి ఆరితేరింది. ఆ పేపర్ కి అబద్దాలు తప్ప నిజాలు రాయడం తెలియదు.

Axis BBB ప్రొజెక్ట్ కి  సంబంధించి, వైసీపీ పభుత్వం 2022 అంతే పవర్ కొనుగోలు ఒప్పందం (PPA)   ఒప్పందం ప్రకారం యూనిట్ ధర  రూ 5.12  ఒప్పందం చేసుకొన్నారు.

అంతేకాక, 2022లో కోర్టుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం  ప్రకారం, గతంలో కుదిరిన MOU లను గౌరవిస్తామని ఒప్పుకున్నారు. ఆ హమీపై ఆధారపడి ఈ PPA సైన్ చేశారు.

ఇప్పుడు APERC (ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంతరణ సంస్త ) ఆ 2022 లో  సైన్ చేసిన PPAకి ఆమాదం తెలిపింది.APERC  స్వతంత సంస్థ, ఇది విద్యుత్తు  చట్టం కింద పనిచేస్తుంది. అందులోప్రభుత్వానికి ఎలాంటి సంభందం  లేదు.పైగా, APERC వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన రూ 5.12 టారఫ్ ను  తగ్గించి  రూ 4.60గా నిర్ణయించింది. అంటే యూనిట్ కి  ధర తగ్గింది.

దీని వల్ల రాష్ట్రానికి  ప్రతి  ఏడాది రూ 108.78 కోట్లు ఆదా అవు తుంది.దీనివల్ల  25 ఏళ్ల కాలానికి రూ 2,719.45 కోట్లు ఆదా అవుతుంది.ఈ ప్రొజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 2,091.89 మిలియన్ యూనిట్లు (kWh)  విద్యుత్తు  ఉత్పతే అయ్య అవకాశం ఉంది.ఈ ప్రొజెక్టు బ్లూక్ఫేల్డ్ సంస్థ (Evren ద్వారా), యాక్సిస్ ఎనర్జీ కలిసి చేపడుతున్నారు.ఈ ప్రొజెక్టు నిర్మాణ దశలోనే రాష్ట్రానికి రూ.784 కోట్ల జీ ఎస్ టి  ఆదా వస్తుంది.తర్వాత 25 సంవత్సరాల్లో ప్రతి ఏడాది రూ.29 కోట్ల SGST రావడం ద్వారా  రూ.731 కోట్ల ఆదాయం రాష్ట్రానికి లభించనుంది. .ఈ ప్రాజెక్టు పరిశ్రమలకు ఏంతో ఉపయోగపడుతుంది . మిగతా ప్రాజెక్టుల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కనీసం 60 శాతం సమర్దతతో  పనిచేస్తుంది.

విండ్, నర్, ఎనర్జీ స్టోరోజ్ మూడింటిని కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వీక్  టైం లో  2 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ ను అందిస్తుంది.నేరుగా అనుసంధానమమతుంది, దాంతో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు.ఇంకా ప్రత్యేకంగా రూ.120 కోట్లు వెచ్చించి ఒక ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ కూడా నిర్మించబోతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం చీకటి రాజ్యంగా మారితే.. కూటమీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన రంగంలో  పెట్టుబడులు తీసుకువస్తు విద్యుత్తు రంగంలో వెలుగులు నింపుతుంది.

వైసీపీ చేసే విమర్శలు. వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం కాగా  కూటమి  ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగు రాష్ట్ర  భవిష్యతు కోసం పనిచేస్తుంది..

Tags: AP CM Chandrababu NaiduAP coalition governmentAP Electricityap latest newsap politicsExposing Misinformation released by Sak*shi medialeonewsleotopys jagan latest newsYS Jagan Mohan Reddy
Previous Post

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

Next Post

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

Related Posts

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

by లియో డెస్క్
December 16, 2025 8:16 pm

  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు అర్జున్‌...

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

by లియో డెస్క్
December 16, 2025 2:09 pm

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి...

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

by లియో డెస్క్
December 16, 2025 12:25 pm

ఏ లీడర్‌ని అయినా అరెస్ట్‌ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..?...

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

by లియో డెస్క్
December 15, 2025 7:43 pm

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌ బ్రాండ్ RK రోజా హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నారా,...

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

by లియో డెస్క్
December 15, 2025 4:44 pm

నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే...

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

గోవు పాల కంటే గాడిద పాలు మేలయ్యా !

విజయసాయి రెడ్డి కొమ్ములు కట్‌… సినిమా చూపిస్తున్న జగన్‌…!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

ముఖ్య కథనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist