December 17, 2025 6:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కేటీఆర్‌ను కలిసిన గంటా.. విశాఖ వస్తామన్న తెలంగాణ మంత్రి

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

March 20, 2021 at 2:49 PM
in Andhra Pradesh, Latest News
కేటీఆర్‌ను కలిసిన గంటా - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు గంటా అందరి మద్దతును కూడగడుతున్నారు.

Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే ఉక్కుకు కేటీఆర్ మద్దతు డ్రామా : రేవంత్

Tags: ganta met with ktrganta srinivas raoit minister ktr ktr latest newsktr about visak steel plant issuektr join visaka steel plant strikektr support visaka steel plant employesktr told they will come to vizagktr trending newsLatest Newssteel plant employe strikesteel plant employe sucide lettersteel plant employe write a letter he suciding for the plant protectionsteel plant employessteel plant employes sucide notetdp ganta srinivas raotelugu newstrs party latestnewsukku karmika garjanavisaka steel plant privitizationvisaka steel plant today newsvisaka steel plant trending newsvisakha steel plant disinvestmentvisakha steel plant issuevisakha steel plant privatizationvisakha steel plant wikivishaka steel plant updatesvizag steel plant departmentsvizag steel plant details
Previous Post

విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యోగి బలిదానం?

Next Post

నరహంతక సీఎం జగన్.. టీడీపీ నేత యరపతినేని

Related Posts

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

by లియో డెస్క్
December 16, 2025 8:16 pm

  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సమీప బంధువు అర్జున్‌...

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

by లియో డెస్క్
December 16, 2025 2:09 pm

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి...

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

by లియో డెస్క్
December 16, 2025 12:25 pm

ఏ లీడర్‌ని అయినా అరెస్ట్‌ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..?...

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

by లియో డెస్క్
December 15, 2025 7:43 pm

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌ బ్రాండ్ RK రోజా హైకమాండ్‌పై ఆగ్రహంతో ఉన్నారా,...

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

by లియో డెస్క్
December 15, 2025 4:44 pm

నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే...

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

విజయసాయి రెడ్డి కొమ్ములు కట్‌… సినిమా చూపిస్తున్న జగన్‌…!!

నవరస నటసుధ.. జయసుధ (జన్మదిన ప్రత్యేకం)

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

Singer Sunitha Upadrashta to enter wedlock soon!

జగన్‌ నుదుటిన బొట్టు వెనక అసలు సీక్రెట్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

భారతి రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డి అరెస్టు..వివేకా హ*త్య కేసులో కీలకం..!

అమరావతిలో త్యాగమూర్తి… స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌..

వర్క్‌ ఫ్రమ్‌ కూకట్‌ పల్లి జగన్‌కి శిష్యురాలు మస్కా.. శ్యామల స్టైలే వేరు..!

తీవ్ర అసంతృప్తిలో రోజా…. ఏ క్షణమైనా వైసీపీకి గుడ్‌బై..!

నారా బ్రాహ్మణికి అరుదైన అవార్డు..మోస్ట్ పవర్‌ఫుల్‌ ఉమెన్..!

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist