September 6, 2026 9:46 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఓ యువకుడి స్వ‘గతం’ (సినిమా సమీక్ష)

మెమరీ లాస్ కథలు గతంలో సినిమాలుగా చాలా వచ్చాయి. అలా గతం మరచిపోయిన యువకుడు ఆ గతంలో ఏంచేశాడు అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఇది. ఎలా ఉందో చూద్దాం.

November 6, 2020 at 2:26 PM
in Cinema, Movie Reviews, Tollywood
Gatham Movie Review

review

Share on FacebookShare on TwitterShare on WhatsApp

డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణం ఉంది. అలాంటి జోనర్ లో తెరకెక్కిన చిత్రమే ‘గతం’. మెమరీ లాస్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబరు 6ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళితే..

గతాన్ని మరచిపోయిన వ్యక్త కథ ఇది. కథ ప్రారంభమే సస్పెన్స్ తో మొదలవుతుంది. ఓ వ్యక్తిని, మరో యువతిని ఎవరో కాల్చి చంపడం, అక్కడి నుంచి సీన్ ఆస్పత్రిలోకి మారడంతో ఉత్సుకత రేకెత్తుతుంది.  అమెరికా లోని ఓ ఆస్పత్రిలో రిషి (రాకేష్) అనే యువకుడు తన గతాన్ని మర్చిపోతాడు. అతనికి స్పృహ వచ్చాక డాక్టర్ చెబుతాడు. అదితి అనే యువతి అతనికి గర్ల్ ఫ్రెండ్ అని, అంతకుమించి అతని గురించి వివరాలు ఏమీ తెలియవని డాక్టర్లు చెబుతారు. తన గురించి తెలుసుకోవాలని ఉందని, అందుకు అదితి (పూజిత)ని సహకరించాల్సిందిగా అతను కోరతాడు.

వారిద్దరూ కారులో వెళుతుండగా ఓ చోట కారు ఆగిపోతుంది. ఆ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వారిని కలిసి తన ఇల్లు సమీపంలోనే ఉందని, ఆ రాత్రికి తన ఇంట్లో ఉండోచ్చని ఆహ్వానిస్తాడు. అతను తమను టార్గెట్ చేసి హింసిస్తున్నాడని రిషి గ్రహిస్తాడు. అక్కడి నుంచి వారు తప్పించుకోవాలనుకుంటారు. ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? ఎందుకు రిషిని టార్గెట్ గా చేసుకున్నాడు అన్నదే అసలు కథ. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరూ ఉండరు. కథనే హీరోగా భావించుకుని చూడాల్సి ఉంటుంది.

ఎలా తీశారు? ఎలా చేశారు?

దర్శకత్వ ప్రతిభ, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమా ప్రారంభంలోనే కెమెరా పనితనం కనిపిస్తుంది. రిషిగా రాకేష్, అపరిచిత వ్యక్తిగా భార్గవ పోలుదాసు, అదితిగా పూజిత కురపర్తి చక్కగా నటించారు. పాత్రల పోషణలో ఎక్కడా అతి చేయలేదు. సస్పెన్స్ ను కొనసాగించడంలో దర్శకుడు కిరణ్ కొండమడుగుల ప్రతిభ కనిపిస్తుంది. ప్రధానంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ తరహా చిత్రాలకు నేపథ్య సంగీతమే ప్రాణం పోస్తుంది. శ్రీచరణ్ పాకల ఈ సినిమాకి ప్రాణం పోశాడు.

ఈ కథ ఎక్కడ ముగుస్తుందో చెప్పేస్తే థ్రిల్ పోతుంది. అందుకే కథ జోలికి పోకుండా కథనంతో సరిపెట్టేద్దాం. అందరూ కొత్త వారే కావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. హీరో, విలన్ ల శాడిస్టిక్ అప్రోచ్ కొంత జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఈ కథ మీద, కథనం మీద కొంత ఇంగ్లీషు సినిమా ప్రభావం మాత్రం కనిపిస్తుంది. ఈ తరహా సినిమా ఇంతకుముందు ఎప్పుడో చూశామన్న అనుభూతి కూడా కలుగుతుంది. లాజిక్ తో నిమిత్తం లేకుండా సినిమా చూస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

సినిమాని ఎక్కడ ప్రారంభించాడో అక్కడే ముగించడం ఈ సినిమాలోని మరో విశేషం. మొదటి హత్యకు గురైంది ఎవరు? దాని వెనుక ఉన్న కథ ఏమిటన్నదే ఇందులో కీలకం. దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేదేమో. అందరూ కొత్త వారితో సినిమా చూడటం కూడా కొంత ఇబ్బంది కరమే. తెలుగు సినిమా చూస్తున్నామన్న భావన కలగదు. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

నటీనటులు : రాకేష్ గలేభే, పూజిత కురపర్తి, భార్గవ పోలుదాసు
దర్శకత్వం : కిరణ్ కొండమడుగుల
నిర్మాత : ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్
సంగీతం : శ్రీచరణ్ పాకల
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
విడుదల : అమెజాన్ ప్రైమ్
ఒక్క మాటలో: సైకలాజికల్ థ్రిల్లర్
రేటింగ్ : 2.5/5
– హేమసుందర్ పామర్తి

Tags: Amazon Prime Videogatham movie castgatham movie reviewlatest telugu film newslatest telugu movie newslatest telugu movies ratingslatest tolly newsonline digital platformspsychological thrillertelugu movie newstelugu movie reviews 2020telugu new moviestelugu news
Previous Post

కొత్తదళం : ఉమాకు చెక్.. శ్రీరామ్‌ వర్గం అసంతృప్తి!

Next Post

ఆధిపత్య పోరులో అభివృద్ధి మరిచారు.. ఉత్తరాంధ్ర వాసుల ఆవేదన

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Lavanya Tripathi

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist