August 9, 2026 6:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

జుట్టు రాలే సమస్యలను ఉల్లి తగ్గిస్తుందా : అసలు సీక్రెట్ ఇదే!

మీకు తరచుగా జుట్టు రాలుతుందా... అయితే వెంటనే ఉల్లిరసం వాడండి మరి. ఉల్లితో జట్టు సమస్యలు ఎలా తగ్గుతాయి? అని అంటారా... అవును జట్టు రాలే సమస్యకు ఉల్లి తో చెక్ పెట్టేయొచ్చు అంట. అసలు సీక్రెట్ ఎంటో తెలుసుకోండి మరి.

April 1, 2021 at 4:04 PM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

  Health Benefits of Onion Juice

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండబట్టే మన పెద్దలు అలా చెప్పారు. ఉల్లితో  చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ, జుట్టు రాలడం సమస్య కూడా తగ్గిస్తుందట. జుట్టు పెరగడానికి కావాల్సిన కేరాటిన్ ఉల్లిరసంలో ఉందని తేలింది. అందుకే ఈ రోజుల్లో షాంపుకు బదులు ఉల్లిరసం వాడుతున్నారు చాలామంది.

జుట్టు ఎదుగుదలకు..

ఉల్లిపాయలో ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. ఉల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది తల మాడుపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. చుండ్రుని తొలగించడంలో ఉల్లి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానవ శరీరంలో వెంట్రుకలు, గోర్లు పెరగడానికి సల్ఫర్ బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఫోలికల్స్‌ని ఉత్తేజపరుస్తుంది. ఈ కారణంగా జుట్టు బాగా పెరిగేందుకు సాయపడుతుంది.

Health benefits of Onion Juice :

ఉల్లి ఎందుకు పని చేస్తుంది?

ఉల్లిపాయ రసం మీ తల మీద ఉండే చెడు చుండ్రును చర్మాన్ని శుభ్రం చేయటానికి సహాయపడుతుంది మరియు రక్త ప్రసరణను పెంచుతుంది అలాగే ఉల్లిపాయ రసం లో ఉండే సల్ఫర్ మీ జుట్టు పెరగడానికి సహాయపడుతుంది చర్మంపై ఉండే సమస్యలు అధిగమించేందుకు సహాయం చేసి మీ జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది.

ఉల్లి రసం ఎలా వాడాలి?

  • 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం

తయారు చేయడానికి సమయం

  • 2 నిమిషాలు

How to prepare Onion Juice Step By Step :

విధానం

  1. ఉల్లిపాయ రసాన్ని మెల్లగా మీ జుట్టు కుదుళ్లకు రాసుకోవాలి.
  2. ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లకు రాసుకున్న తర్వాత 5 నుంచి 6 నిమిషాలు మన వేళ్ళతో మెల్లగా మసాజ్ చేసుకోవాలి
  3. అలాగే సుమారు 15 నిమిషాలు అలా వదిలేయండి.
  4. తేలికపాటి షాంపుతో తలస్నానం చేయండి.

ఇతర చిట్కాలు

కేవలం ఈ చిట్కాలే కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సమస్యలు తగ్గుతాయి. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోజుకి 7-8 గంటలు నిద్రపోవాలి. చక్కని జీవనశైలి పాటించాలి.

  • ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు తీసుకోవాలి. గుడ్లు, పాలు, మాంసం ఐరెన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. నట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
  • అదేవిధంగా సరైన విశ్రాంతి కూడా చాలా అవసరం. ఖచ్చితంగా 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇక తలని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఖచ్చితంగా వారానికి 2, 3 సార్లు తలస్నానం చేయాలి.
  • వేరేవాళ్లని దువ్వెన్లు వాడకూడదు. అదేవిధంగా కొంతమంది తలకి నూనె రాయరు. దీని వల్ల జుట్టు సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి వారానికి ఒక్కసారైనా తలకి నూనె రాసి మర్దనా చేయాలి. దీని వల్ల మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేసి జుట్టు సమస్యలు తగ్గుతాయి. ఉల్లి వల్ల బొలేడు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, పెద్దలు తరచుగా వాాడాలని చెప్తున్నారు. సో… మీరు కూడా ఉల్లిని వాడేయండి మరి.

Tags: a hair loss diseasea hair loss problema hair loss shampooa hair loss solutionhair losshair loss after covidhair loss after pregnancyhair loss at 18hair loss at 20hair loss causeshair loss coronahair loss covidhair loss curehair loss diethair loss due to stresshair loss due to thyroidhair loss during pregnancyhair loss essential oilhair loss femalehair loss for womenhair loss in recoveryhair loss in womenhair loss menhair loss oilhair loss recoveryhair loss treatmentHari problem tipsHealthleotopOnion juiceonion juice and baldnessonion juice for hair growth and dandruffonion juice for hair growth at homeonion juice for hair lossonion juice hair lossonion juice hair loss before and afteronion juice hair loss resultsonion juice hair loss studystress related hair loss recoverytelugu newsthe hair loss recovery programvitamin c hair lossvitamin for hair loss
Previous Post

మళ్ళీ చిట్టిబాబు తో లెక్కల మాస్టారు?

Next Post

రానా సరసన కథానాయికగా అందాల నిధి

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist