July 27, 2026 10:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

పెరుగు ప్రయోజనాలివే : తెలిస్తే… తినకుండ ఉండలేరు!

అసలే ఎండకాలం... ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వేడి గాలులు.. శరీరానికి చల్లదనం కావాలంటే పెరుగు తినాల్సిందే.. ప్రతిరోజూ పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే... మీరూ.. తినకుండ ఉండలేరు.

April 2, 2021 at 5:37 PM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పెరుగుతో అన్నం తినకపోతే అసలు భోజనం చేసినట్లే అనిపించదు. అందుకే చాలామంది రోజుకి పూటనైనా పెరుగు తినడానికి ఇష్టం చూపుతారు. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో కొంతమంది తినడం మానేస్తున్నారు. రోజూ పెరుగు తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

నిల్వ చేసినది వద్దు
పెరుగును కొన్ని రోజుల నిల్వ చేసి తర్వాత తినడం అంత మంచిది కాదు, అలాంటి పెరుగులో మంచి బ్యాక్టీరియా నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు తాజా పెరుగునే తినాలి. జీర్ణశక్తికి అవసరం అయ్యే ప్రోటీన్స్ ను అందిస్తుంది. దాంతో జీర్ణం అవుతుంది. వ్యాధినిరోధకత కూడా పెరుగుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది

రెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం వల్ల ఇతర ఆహారాల మీద కోరికలు కలగకుండా, ఆకలి కానివ్వకుండా చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది . పెరుగు తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. పురుషుల్లో వీర్యం యొక్క నాణ్యత పెంచుతుంది. వీర్యం ఉత్పత్తి అయ్యేందుకు సహాయపడుతుంది.

పొట్టపై ప్రభావం

ఊబకాయంతో బాధపడేవాళ్లలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది, అలాంటివాళ్లు పెరుగు తీసుకోవడం వల్ల కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది . దాంతో ఫ్యాట్ పై ప్రభావం చూపి, బెల్లి తగ్గుతుంది. ఆకలి తగ్గించి, జీవక్రియలను చురుగ్గా మార్చుతుంది.

పోషకాలు పుష్కలం

శరీరానికి అవసరం అయ్యే ప్రతి పోషకాలను పెరుగులో పొందవచ్చు. ముఖ్యంగా పెరుగులో క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. క్యాల్షియం మన శరీరానికి ఎంతో ఉపయోగం అయిందని చెప్పవచ్చు. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉండటం కోసం క్యాల్షియం ఎంతో అవసరం. పెరుగులో క్యాల్షియంతోపాటు విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడంలో దోహదపడుతుంది. పెరుగులో విటమిన్ డి కూడా పుష్కలంగా లభించడం వల్ల ఎముకలు దృఢంగా పెరగడానికి విటమిన్-డి సహకరిస్తుంది.

ఆవు పెరుగు బెస్ట్

ఆవు పాలతో పోల్చినప్పుడు గేదె పాలలో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అందుకే గేదె పాలతో తయారుచేసిన పెరుగును తినడం వల్ల జీర్ణం కాదట. పెద్దవాళ్లకు ఇబ్బందులను కలిగిస్తాయి. గేదె పాలతో తయారుచేసిన పెరుగు కంటే ఆవు పాలతో తయారుచేసిన పెరుగును తినమని చెప్తున్నారు చాలామంది.

Also Read:ఆరోగ్యానికి వెరీ‘గుడ్డు’ : ప్రతిరోజు గుడ్డు తింటే;

Here's why you shouldn't miss out on your curd intake

Tags: anadharabean curd benefitsbeetroot with curd benefitsbenefits of applying curd on hairbenefits of consuming curdbenefits of curd for babiesbenefits of curd for dogsbenefits of drinking curd at nightbenefits of drinking curd waterbenefits of eating curdbenefits of eating curd at nightbenefits of eating curd dailybenefits of eating curd during pregnancybenefits of eating curd empty stomachbenefits of eating curd ricebenefits of eating curd rice dailybenefits of eating curd with honeychapati with curd benefitscow curd benefitscurd apple benefitscurd benefitscurd benefits and side effectscurd benefits and side effects in hindicurd benefits at nightcurd benefits ayurvedacurd benefits beauty tipscurd benefits buttermilkcurd benefits during pregnancycurd benefits during pregnancy in hindicurd benefits for aciditycurd benefits for acnecurd benefits for bodycurd benefits for facecurd benefits for haircurd benefits for healthcurd benefits for skincurd benefits for stomachcurd benefits for weight losscurd benefits haircurd benefits healthlinecurd benefits in hindicurd benefits in morningcurd benefits in summercurd benefits in telugucurd hair mask benefitscurd health benefitsCurd health tipscurd juice benefitscurd rice benefits ayurvedacurd with banana benefitscurd with dates benefitscurd with jaggery benefits for hairHealthhyderabadLatest Newsleo cinema updatesleo healthleotopsoya bean curd benefitstelanaganatelugu newsthe leo newsYogurt
Previous Post

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు కరోనా పాజిటివ్

Next Post

బండి సంజయ్ అరెస్టు..

Related Posts

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

సెప్టెంబరు 5న నాని ‘వి’ వచ్చేస్తోందోచ్

Telugu Man Paidi Jairaj – The First Superstar of Indian Cinema – Bollywood

కొత్త స్మగ్లింగ్ : బ్రాండ్ బాటిల్ లో కల్తీ మద్యం

ఆహా ఏమి రుచి : ఏపీ స్వీట్స్.. సూపర్ టేస్ట్!

సినిమా రంగంలో నాలుగుదశాబ్దాల రా‘రాజు’

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

ముఖ్య కథనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist