ఒకవైపు కరోనా కేసులు… మరోవైపు మరణాలు రేటు పెరుగుతుంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ హీరోనైనా బయట అడుగు పెడతాడా… అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఎవరైనా. కానీ.. శాండల్‌వుడ్ ప్రముఖ నటుడు ‘యువరత్న’ ఫేం అర్జున్‌గౌడ నేను సైతం అంటూ కరోనాపై పోరు సాగిస్తున్నాడు. అత్యవసర సమయంలో కరోనా రోగులను తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ అవతారమెత్తాడు. చాలామంది మృతదేహాలను తాకేందుకు ముందుకు రావడంపోవడంతో డ్రైవర్ అవతారమెత్తాడు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి ఇళ్లకు, ఇళ్లనుంచి ఆసుపత్రులకు బాధితులను తీసుకెళుతున్నాతున్నాడు. అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా హోం ఐసోలేట్ ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అర్జున్ గౌడ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ‘ఇతనో రియల్ హీరో’ అని అంటున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..
ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటే.....











