September 5, 2026 5:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

హోం ఐసోలేషన్ లో ఏం చేయాలి? డాక్టర్ల సూచనలివే!

రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ బారిన పడే వాళ్ల సంఖ్య కూడా లెక్కకు మించి పెరిగిపోతున్నాయి. అయితే ట్రీట్ మెంట్ సమయంలో చాలామందికి హోం ఐసోలేషన్ ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. అసలు హోం ఐసోలేషన్ అంటే ఏమిటి ? ఏం చేయాలి? అనే విషయాలు కొంతమందికి తెలియవు. అందుకోసమే ఈ హెల్త్ టిప్స్...

April 13, 2021 at 4:18 PM
in Latest News
Home Isolation Tips for Covid Patients in telugu - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Home Isolation Tips For Covid Patients In Telugu 

చేయాల్సినవి…

– బలమైన పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి.
– నిద్ర, ఎక్సర్‌సైజ్, స్నానం, భోజన సమయంలో తప్ప, మాస్క్ ఎప్పుడూ ధరించాలి. పేషెంట్ తీసివేసిన బట్టలను వేడి నీటిలో ఉతికి పేషెంటే ఆరేసుకోవాలి. తన వస్తువుల్ని, పాత్రల్ని తనే కడుక్కోవాలి.
– రోజూ ఎక్సర్‌సైజ్, యోగా, ధ్యానం చెయ్యాలి.
– పేషెంట్ తన ఆరోగ్యం ఎలా ఉందో, దగ్గర్లో ఉన్న ఆరోగ్య కార్యకర్తకు, లేదా ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కి చెప్పాలి.
– బీపీ, షుగర్ ఉంటే, డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడాలి.
– స్థోమత ఉంటే ధర్మల్ స్కానర్, పల్స్ ఆక్సీమీటర్ కొనుక్కోవాలి. సొంతంగా మానిటరింగ్ చేసుకోవాలి.
– పేషెంట్, తన కుటుంబ సభ్యులు, పిల్లలు, ముసలివాళ్లు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారితో సోషల్ డిస్టాన్స్ పాటించాలి.
– కరోనా లక్షణాలు బయటపడినా, పెరుగుతున్నా, డాక్టర్ లేదా ఆరోగ్య కార్యకర్తకు చెప్పాలి. అవసరమైతే 108కి కాల్ చెయ్యాలి.

చేయకూడనివి…
– ఇతరుల్ని ఇంట్లోకి రానివ్వకూడదు. ఇంట్లోవాళ్లకు కూడా దూరంగా ఉండాలి. వస్తువుల్ని ఎవరూ ముట్టుకోవద్దు.
– మీరు వాడే మాస్కులు, బట్టలు, వస్తువుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొనే వాడాలి. శుభ్రతను వాయిదా వేయకూడదు.
– బయటకు వెళ్లకూడదు, ఇతరుల్ని కలవకూడదు.

Home Isolation Tips for Covid Patients in Telugu :

వాడాల్సిన టాబ్లెట్స్

  1. విటమిన్ C – (రోజూ 2సార్లు – ఉదయం 8కి రాత్రి 8కి)
    2. మల్టీ విటమిన్ – (రోజూ 2సార్లు – ఉ.8కి, రా.8కి)
    3.జింక్ టాబ్లెట్ (రోజూ ఒకటి – ఉదయం 8కి)
    4. జ్వరం ఉంటే పారాసిటమాల్ 500 మి.గ్రా. – (రోజూ 2సార్లు – ఉదయం 8కి, రాత్రి 8కి)
    5. జలుబు లేదా దగ్గు ఉంటే సెజ్రిజిన్ 10 మి.గ్రా – (రోజూ ఒకటి – ఉదయం 8కి)
    6. కడుపులో మంట ఉంటే రానీటిడిన్ 150 మి.గ్రా. (రోజూ 2సార్లు – ఉదయం 8కి, రాత్రి 8కి)

రికవరీ టైం ఎంత?
కరోనా నుంచి కోలుకోవడానికి సమయం, అనారోగ్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తేలికపాటి లక్షణాలు ఉంటే, ప్రారంభం నుంచి రికవరీ వరకు సగటు సమయం సుమారు 2 వారాల వరకు పడుతుంది. క్లిష్టమైన కేసులకు మాత్రం 3-6 వారాలు సమయం పట్టవచ్చని డాక్టర్లు చెప్తున్నారు.

Must Read ;- డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్..

Tags: #covid-19ap corona casesap corona home isolationap coronavirusap covid 19 home isolaioncorona updatecorona vaccinecorona viruscoronaviruscoronavirus drugcoronavirus home isolationcoronavirus updatesCoronavirus vaccinecovidGood Ventilationhealth tipshome based isolation and carehome isolation after covid positivehome isolation after covid testhome isolation and home quarantinehome isolation cgcovid19 inhome isolation corona treatmenthome isolation covidhome isolation covid 19home isolation covid positivehome isolation definitionhome isolation during covidhome isolation for covidhome isolation for covid 19 patientshome isolation for covid positivehome isolation for how many dayshome isolation guidelineshome isolation guidelines 2021home isolation guidelines delhihome isolation guidelines in hindihome isolation guidelines indiahome isolation guidelines telanganaHome Isolation Health Tipshome isolation helpline numberhome isolation hyderabadhome isolation in covidhome isolation meaninghome isolation meaning in teluguhome isolation normshome isolation or hospitalHome Isolation TipsHome Isolation Tips for Covid PatientsHome Isolation Tips for Covid Patients in teluguhome isolation treatmenthome QuaratineHygienicis home isolation safe for covidIsolation Tipslaest newsleotopnational newsPhysical DistanceQuaratine TipsQuarentine TipsSanitisationtelugu newsThe leonewsTips for Covid PatientsTips For Self Quaratineఏపీ కరోనా కేసులుకరోనా అప్‌డేట్కరోనా డ్రగ్కరోనా న్యూస్కరోనా పాజిటివ్కరోనా పాజిటివ్ కేసులుకరోనా మందుకరోనా వైరస్కరోనా వ్యాక్సిన్కరోనావైరస్కొవిడ్ 19 న్యూస్కోవిడ్-19క్వారంటైన్‌డాక్టర్ల సూచనలివేవైరస్సెల్ఫ్ క్వారైంటైన్‌హెల్త్ టిప్స్హోం ఐసోలేషన్హోమ్ క్వారంటైన్‌లో
Previous Post

వైసీపీ ప్యాక్షన్ రాళ్లు ఆయన్ను భయపెట్టలేవు.. నారా లోకేష్

Next Post

దొంగ వీడియోలు టీడీపీలో విభేదాలు సృష్టించ‌లేవు జ‌గ‌న్‌రెడ్డి: అచ్చెన్నాయుడు

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Lavanya Tripathi

Actress Naina Ganguly Looks Stunning

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist