January 16, 2026 5:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతికి వందల విదేశీ కంపెనీలు.. లక్షల కోట్ల పెట్టుబడులు…!!

December 26, 2024 at 4:43 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రూపురేఖలు అనతికాలంలోనూ సమూలంగా మారిపోనున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఈ మేరకు ఆయా పనులకు ఇప్పటికే అటు రాష్ట్ర కేబినెట్ తో పాటు సీఆర్డీఏలు ఆమోద ముద్ర వేశాయి. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేయాల్సిన కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియకు రంగం సిద్ధం కాగా… ఈ పనులను చేపట్టేందుకు ఎంపిక అయ్యే కంపెనీలు, ప్రభుత్వం మధ్య వారధిలా వ్యవహరిస్తూ సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూసేందుకు ఓ కన్సల్టెన్సీని కూడా సీఆర్డీఏ ఎంపిక చేయనుంది.

అంతేకాకుండా రాజధానికి ప్రైవేట్ పెట్టుబడులను ఇబ్బడిముబ్బడిగా రాబట్టే దిశగా పనిచేసే మరో కన్సల్టెన్సీని కూడా ఖరారు చేసే పనిని సీఆర్డీఏ మొదలుపెట్టింది. ఈ కన్సల్టెన్సీ సంస్థ… ఇటు రాజధాని అమరావతికి ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టడంతో పాటుగా…ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగేలా వ్యవహరించనున్నట్లు సమాచారం.

ప్రైవేట్ పెట్టుబడులను అమరావతికి తీసుకువచ్చే గురుతర బాధ్యతను నిర్వర్తించే కన్సల్టెంట్ కోసం ఇప్పటికే సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లకు ప్రపంచంలోని ప్రఖ్యాత ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సింగపూర్ కు చెందిన సంస్థలు అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యంతో పాటుగా… అమరావతి నిర్మాణానికి హోల్ అండ్ సోల్ కన్సల్టెంట్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా సింగపూర్ తో పాటు పలు అగ్ర దేశాలకు చెందిన ఆర్థిక సంస్థలు కన్సల్టెన్సీ టెండర్లలో పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ టెండర్ ప్రక్రియకు భారీ ఎత్తున స్పందన లభించడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇక కన్సల్టెన్సీ కంపెనీగా ఎంపికయ్యే సంస్థ… రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషించనుంది. అమరావతిలో ఏఏ రంగాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి?…ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం.. ఇందుకోసం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీలక నగరాల్లో సదస్సులు నిర్వహించడం…ఆయా సంస్థలను అమరావతికి తీసుకుని వచ్చి… ఇక్కడి పెట్టుబడి అవకాశాలను వారికి వివరించడం… రాజదానిలో పెట్టుబడులు పెట్టేలా ఆయా కంపెనీలను ఒప్పంచడం వంటి కీలక పనులను ఈ కన్సల్టెన్సీ సంస్థ చేపట్టనుంది.

ఇక కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయడంతోనే తన బాధ్యత అయిపోయిందన్న దిశగా ఆలోచించకుండా… రాజధాని అమరావతి సర్వతోముఖాభివృద్ధితో పాటుగా సత్వర అభివృద్ధికి బాటలు వేసే దిశగా సీఆర్డీఏ కీలక చర్యలు చేపట్టనుంది. ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణలో రాజదాని ప్రాంతాన్ని ఓ అంశంగా… రాజధాని అమరావతి ప్రాంత పరిధిని రెండో అంశంగా పరిగణించి… పెట్టుబడులు రాబట్టే దిశగా కన్సల్టెన్సీ సంస్థను సీఆర్డీఏ మోటివేట్ చేయనుంది. ఫలితంగా అమరావతితో పాటుగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అమరావతితో పాటే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఫలితంగా భవిష్యత్తులో అమరావతిని రాష్ట్రంలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దనుంది.

సీఆర్‌డీఏ అనుకున్నవన్నీ ఇప్పటిదాకా పక్కాగానే… నిర్దేశిత లక్ష్యాలమేరకే సాగుతున్నాయి. ఎక్కడ కూడా నిర్దేశిత లక్ష్యాల సాధన వీలు కాలేదన్న మాటే రాలేదు. అంటే… భవిష్యత్తుల్లో రాజధాని ప్రాంతంతో పాటుగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో లెక్కలేనన్ని విదేశీ కంపెనీల ప్రాజెక్టులు కనిపించనున్నాయని చెప్పక తప్పదు. ఫలితంగా ఒక్క అమరావతికే లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పోటెత్తనున్నాయన్న మాట.

Tags: Amaravathi DevelopmentCM ChandrababuHundreds of foreign companies in Amaravati..leonewsleotop
Previous Post

ఏపీలో ఒకేసారి లక్ష కోట్ల పెట్టుబడి.. ఫారిన్‌ కంపెనీ ప్రపోజల్‌..!!

Next Post

ఇది ఆంధ్రా బార్న్‌…. అరకు కాఫీ… బ్రాండ్‌ వేల్యూ పెంచుతున్న ఏపీ సీఎం…!!

Related Posts

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

by లియో డెస్క్
January 5, 2026 2:18 pm

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ...

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

by లియో డెస్క్
January 4, 2026 5:18 pm

విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది....

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

by లియో డెస్క్
January 3, 2026 4:23 pm

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ...

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

by లియో డెస్క్
January 3, 2026 1:35 pm

కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చందమామ కాజల్ భామకు… అందరూ సమానమేనా?

కోవిడ్ ఎఫెక్ట్ : పెంపుడు కుక్కతో పాటు యజమాని అరెస్ట్

బీఎస్పీలో చేరిన‌ ఆర్ఎస్పీపై దాడి షురూ

Nayeem Diaries Movie Official TRAILER | Bigg Boss Fame Divi Vadhya | Latest Telugu Movies 2021

అమరావతి రక్షణ.. అందరి కర్తవ్యం చంద్రబాబు  పిలుపు

Alluring pictures of South Beauty Poonam Bajwa

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగిపోయింది.. !

ముఖ్య కథనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి రౌడీయిజం మళ్లీ స్టార్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist