April 12, 2026 8:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో ఐపీఎల్‌ మంటలు..

హైదరాబాద్ క్రికెట్ సంఘంలో ఐపీఎల్ మంటలు రేపుతోంది. అజహరుద్దీన్‌పై శివలాల్ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

March 10, 2021 at 12:33 PM
in Latest News, Sports
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఐపీఎల్‌లో భాగ్యనగరానికి ఆతిథ్యం దక్కకపోవడంపై పెద్ద దుమారమే రేగుతోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్ సీఏ)లో మంటలు రేపుతోంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హెచ్ సీఏ మాజీ కార్యదర్శి శివలాల్ కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై అజహర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలాల్‌పై మీడియా ముఖంగా ప్రశ్నల వర్షం కురిపించారు.

అజహర్ తప్పుకో.. శివలాల్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి మ్యాచులు కేటాయించకపోవడంపై శివలాల్ అసహనం వ్యక్తం చేశారు. హెచ్ సీఏకు ఇది సిగ్గుచేటని, హెచ్ సీఏ అధ్యక్షుడు అజహర్ కు అంత సమయం లేకపోతే తక్షణమే తప్పుకోవాలని సూచించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉన్నప్పటికీ ఉప్పల్‌లో ఐపీఎల్ లేకపోవడం బాధాకరమన్నాడు. క్రికెట్ కోసం టైం వెచ్చించే పరిస్థితుల్లో అజహరుద్దీన్ లేరని శివలాల్ వ్యాఖ్యానించాడు. శివలాల్ వ్యాఖ్యలు పెద్ద దమారాన్నే రేపాయి.

అవినీతిపై విచారణకు సిద్ధమా.. అజహర్

శివలాల్ వ్యాఖ్యలపై అజహర్ మండిపడ్డాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి 24 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసిన శివలాల్ క్రికెట్ అభివృద్ధికి ఏమాత్రం పాటుపట్టాడడని ప్రశ్నించాడు. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించాడు. హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధికి శివలాల్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. ఏ రోజైనా నెట్స్‌లో పిల్లలకు శిక్షణ ఇచ్చాడా.. అని ప్రశ్నించాడు. అసలు శివలాల్ ఎంతమంది ఆటగాళ్లను తయారు చేశాడో చెప్పగలడా? శివలాల్ హయాంలో హెచ్‌సీఏకు రూ.200 కోట్లు వచ్చాయని, ఆ డబ్బంతా ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు.

బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చించా..

ఐపీఎల్ నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ లేదని తెలియగానే వెంటనే స్పందించాం. అహ్మదాబాద్ వెళ్లి.. బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చించాను. తప్పకుండా హైదారాబాద్ ఉండేలా చూస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు. బీసీసీఐని కోరడం వరకే మన బాధ్యత. అంతే తప్ప లాక్కుని రాలేం కదా? ఇప్పటికే కేటాయించిన మైదానాల్లో ఏమైనా లోపాలుంటే తప్పకుండా హైదరాబాద్‌కు అవకాశం దక్కుతుంది.

                                                                                           – అజహరుద్దీన్, హెచ్ సీఏ అధ్యక్షుడు

Also Read ;- అహ్మదాబాద్‌ ఎందుకు.. ఐపీఎల్ వేదికలపై ఫ్రాంచైజీల నిరసన గళం

Tags: a+ bcci playersbcci a grade playersbcci a grade players salarybcci about ipl 2021bcci board membersbcci ceo 2021bcci newsbcci presidentEditorspickhyderabad ipl team 2020 players listhyderabad ipl team auction 2021hyderabad ipl team best playershyderabad ipl team bowlershyderabad ipl team captainhyderabad ipl team issueshyderabad ipl team namehyderabad ipl team owneripl creating clashes in hcaipl hyderabad hot topicsipl hyderabad latest updatesipl issues latestipl team hyerabadleotopsunrisers hyderabad ipl cricket teambcci chairmansunrisers hyderabad ipl team coachtelugu news
Previous Post

టాలీవుడ్ లో స్పెషల్ రోల్స్ చేస్తోన్న పూర్ణ

Next Post

పాట శ్రుతిమించి రాగాన పడితే లాభాల బాటే!

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జెస్సి..నువ్వు ఏం మాయ చేశావో.. అంటూ సామ్ కి సాయి ధరమ్ తేజ్ వెరైటీ విషెస్..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

గాన గంధర్వుడు బాలు కన్నుమూత

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

జమిలీతో వైసీపీ చాప్టర్ క్లోజ్!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

విశాఖ తెదేపా.. లోకల్ లీడర్ల భవిష్యత్తేంటి?

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist