సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట అభించింది. ఏసీబీ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
వివేకా హంతకులను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఉందా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము ఒంటరిగా పోటీ చేస్తాం. టిడిపి, జనసేన పార్టీలకు...