June 9, 2026 10:06 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కొవాగ్జిన్ ప్రభావం 77.8 శాతం.. WHO ఆమోదంపై ఉత్కంఠ

కొవాగ్జిన్ టీకాకు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీనిని WHO జాబితాలో చేర్చుతారా అన్న దానిపై  ఉత్కంఠ నెలకొంది.

June 23, 2021 at 4:04 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొవిడ్ 19 నియంత్రణలో భాగంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు భారత్ బయోటెక్ కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని భారత ఔషద నియంత్రణ సంస్థ – డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)కి చెందిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (SEC)కి సమర్పించింది. అయితే ఈ నివేదికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నిపుణుల కమిటీ ఈ రోజు భేటీ కానున్నట్లు సమాచారం.

అత్యవసర వినియోగానికి ఆమోదం

కాగా 5 నెలల క్రితం అత్యవసర వినియోగానికి అధికారిక ఆమోదం పొందిన భారత్ బయోటెక్ ఇప్పటికే మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించి రెండుసార్లు మధ్యంతర పరీక్షా ఫలితాలను వెల్లడించింది. తొలి మధ్యంతర పరీక్షల ఫలితాల్లో 81శాతం, రెండో మధ్యంతర ట్రయల్స్ ప్రకారం 78 శాతం ప్రభావం ఉందని ఇప్పటికే వెల్లడిండింది. తాజా  నివేదిక ప్రకారం 77.8శాతం ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. కొవిడ్ 19ను అడ్డుకోవడంలో కోవాగ్జిన్ 81 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ ఈ ఏడాది మార్చిలో అధికారికంగా ప్రకటించింది. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన కొవాగ్జిన్ మాస్టర్ డేటా ప్రాథమిక అంశాలను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ బయోటెక్ సమర్పించిన ట్రయల్స్ డేటాను నిపుణుల క‌మిటీ ప‌రిశీలించిన అనంతరం భారత ఔష‌ధ నియంత్రణ సంస్థ‌ (DCGI) ఈ వ్యాక్సిన్ పనితీరు ఎంతనేది అధికారికంగా వెల్లడించనుంది. సోమ, మంగళవారాల్లో భారత్ బయోటెక్ ప్రతినిధులు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)కి చెందిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (SEC)కి త‌మ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ డేటాతో కూడిన ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. 680 మందిపై జరిగిన ప్రయోగాల వివరాలను అందించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO) ఆమోదిస్తే..

కాగా జూన్ 23న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌తినిధులు కొత్త వ్యాక్సిన్లకు కొవిడ్-19 నియంత్రణ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే అంశంపై సమావేశం కానున్నారు. కోవాగ్జిన్ ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వని నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రయల్ డేటాలో ప్రమాణాలను పరిశీలించాక అనుమతి ఇవ్వనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస ఆమోదం కూడా లభిస్తే భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొవాగ్జిన్ టీకాను వేసుకున్న భారతీయ పౌరులు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం కూడా మరింత సులువు అవుతుంది. ప్రస్తుతం మన దేశంలో  కొవాగ్జిన్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారు చేసిన భారత్‌కు అనుగుణంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కొవిషీల్డ్, రష్యాకు చెందిన  స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇటీవలే టాస్క్ ఫోర్స్ ప్రకటన..

భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌కి సంబంధించిన మూడో దశ ట్రయల్స్ డేటా వారం రోజుల్లో  తమకు రానుందని జూన్ 12న నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతినిధి వీకే పాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Must Read ;- రెండు డోసుల మధ్య వ్యవధి ఎంత.. వ్యాక్సిన్ల విరామంపై మరోసారి వివాదం

Tags: about covaxineall india institute of medical sciencebharat bio techbharat bio tech about covaxinebharat bio tech covaxine india corona latest newscorona deltacorona latest newscorona latest varientdcgidcgi full formdcgi latest newsEditorspickicmr about covaxineicmr on covaxineindia latest newsis-covaxin-included-in-who-vaccines-listnews about covaxinesec full formtelugu news
Previous Post

బూతుల మంత్రి.. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి!

Next Post

ప్రత్యేక అధికారి పర్యవేక్షణ.. బ్రహ్మంగారి మఠంపై సర్కారు పట్టు బిగిస్తోందా

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Anchor Vishnu Priya Hot Stunnig Photos

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist