చంద్రబాబు అరెస్టు..!
ఆంధ్రా..తెలంగాణా..కర్నాటక..తమిళనాడు బరస్డు..!
ఐటీ ఉద్యోగుల నిరసన..మగువల తెగువ..!
యన్ ఆర్ ఐ ల నిరవధిక నిరసన..!
గ్రేటర్ హైదరాబాద్ నలువైపుల..నిరసన ర్యాలీలు..!
సత్తుపల్లి..కోదాడ..బోధన్..భారీ ప్రదర్శనలు..!
ఇంకా ఇతర ప్రాంతాలకు పాకుతుంది వేగంగా..!
రేపు ఖమ్మం..చరిత్రలో నిలిచే రీతిలో ఉండబోతుంది..!
బెంగుళూరు..వరుసగా మూడురోజులుగా జరుగుతుంది.
రాయచూరు..బళ్ళారి..!
హోస్ పేట..చిక్కబళ్ళాపూర్..రగులుతుంది..!
దక్షిణ కర్నాటక మినహా మిగతా చోట్ల అనూహ్య స్పందన..!
ఇవాళ రింగు రోడ్డు..!
అడ్డగోలు అడ్డగింత..!
ఉక్రోషం తో ఉడుకుమోతుతనం తో రగిలిన పాలకుడు..!
ఇవాళ నిరసన తెలిపే అందరూ టీడీపి ఓటర్లు కాదు..!
కాని తెలంగాణా ప్రభుత్వం వైకిరి వల్ల..వారు టీడీపి కి ఓటు వేస్తారో వెయ్యరో కాని..!
బీ ఆర్ యస్ కి మాత్రం ఓటు వెయ్యరు..!
నలభై స్ధానాల్లో పెద్ద రంధ్రం దొర కు..!
ఇకపై బాగా నవ్వుకో లేక పోవచ్చు..!
అసలు ఇదంతా ఎందుకు..!?
మర్యాద కోసం అయినా అక్రమ అరెస్టు ని ఖండించాల్సింది..!
లేదా నిరసనల్ని చూసి చూడనట్టు వదిలెయ్యాల్సింది..!
అనవసరంగా ఉక్కుపాదం మోపుతున్నారు..!
పోలీసు ఓవర్ ఏక్షన్..!
రియాక్షన్ ఎన్నికల్లో తెలుస్తుంది..!
ముఖ్యంగా తెలంగాణా లో కేడర్ పుట్టలు పగిలి బయటకు వస్తున్నారు..!
మధ్యతరగతి బాగా స్పందిస్తున్నారు..!
మహిళలైతే అన్నివర్గాలు ముందుకొస్తున్నారు..!
రెండు రోజులాగితే..బీజేపి..బీఆర్ యస్..వైసీపి నాయకులే చంద్రబాబు విడుదల కోరుకునే లా ఉన్నారు..!
పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్న జగన్..!
తన రహస్య మిత్రుల్ని కూడా తన్నిస్తున్నాడు