December 7, 2025 8:18 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సీబీఐ మార‌దు.. జ‌గ‌న్‌కు టెన్ష‌న్ త‌ప్ప‌దు

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ మ‌రోమారు వాయిదా ప‌డింది. సోమ‌వారం నాటి విచార‌ణ వాయిదాకు ఎప్ప‌టిమాదిరే సీబీఐ అధికారులే కార‌ణంగా నిలిచారు.

July 26, 2021 at 11:44 AM
in Andhra Pradesh, Latest News, Politics
Jagan Bail Petition
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Jagan Bail Petition Adjourned To 30th July :

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దు అవుతుందా? అన్న విష‌యం సోమ‌వారం కూడా తేల‌లేదు. ఈ కేసు విచార‌ణ‌ను నాంప‌ల్లిలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఫ‌లితంగా త‌న బెయిల్ ర‌ద్దు అవుతుందా? లేదంటే తాను జైలుకు వెళ్లాలా అనే విష‌యంపై మ‌రికొంత‌కాలం పాటు జ‌గ‌న్ కు టెన్ష‌న్ త‌ప్ప‌దు. ఈ మేర‌కు సోమ‌వారం ఉద‌యం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు రాగానే.. ఈ వ్య‌వ‌హారంపై త‌న లిఖిత‌పూర్వ‌క స్పంద‌న‌ను తెలియ‌జేయ‌ని సీబీఐ.. అందుకు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని కోర్టుకు విన్న‌వించింది. దీంతో చేసేది లేక కోర్టు ఈ పిటిష‌న్ విచార‌ణ‌ను ఈ నెల 30కి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేదు. మొత్తంగా ఈ ద‌ఫా కూడా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ పై నిర్ణ‌యం రాక‌పోవ‌డానికి సీబీఐ అధికారులే కార‌ణంగా నిలిచిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ర‌ఘురామ సంచ‌ల‌న పిటిష‌న్‌

జ‌గ‌న్ బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ జ‌గ‌న్ పార్టీకి చెందిన రెబ‌ల్ నేత‌, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసి క‌ల‌క‌లం రేపారు. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగిన కేసులో 16 నెల‌ల జైలు జీవితం అనంత‌రం బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్.. ప‌దేళ్లుగా బ‌య‌టే ఉన్నార‌ని.. కొంత‌కాలం పాటు విప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ రెండేళ్ల క్రితం ఏపీకి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టార‌ని, ఈ క్ర‌మంలో ఈ కేసులో కీల‌క సాక్షుల‌ను జ‌గ‌న్ ప్ర‌భావితం చేసే అవ‌కాశాలున్నాయ‌ని, దీంతో ఆయ‌న బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని ర‌ఘురామ‌రాజు కోర్టుకు విన్న‌వించారు. ఈ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. జ‌గ‌న్‌, సీబీఐల‌కు నోటీసులు జారీ చేసింది.

సీబీఐది ఉద్దేశ్య‌పూర్వ‌క జాప్య‌మా?

ర‌ఘురామ పిటిష‌న్ కు కౌంట‌ర్ దాఖ‌లు చేసే విష‌యంలో చాలా స‌మ‌యం తీసుకున్న జ‌గ‌న్.. కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు త‌న స్పంద‌న‌ను తెలిపారు. తానెవ‌రినీ ప్ర‌భావితం చేయ‌డం లేద‌ని, బెయిల్ నిబంధ‌న‌ల‌,ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నాన‌ని చెప్పుకొచ్చిన జ‌గ‌న్‌.. అస‌లు త‌న బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ కోర్టుకెక్కే అర్హ‌త ర‌ఘురామ‌కు లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ర‌ఘురామ ప్ర‌తి కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. అయితే ఈ కేసు ద‌ర్యాప్తు సంస్థ‌గా ఉన్న సీబీఐ మాత్రం త‌న కౌంట‌ర్ ను దాఖ‌లు చేసే విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాలు కోరుతూ వ‌స్తోంది. గ‌త విచార‌ణ సంద‌ర్భంగానూ సీబీఐ తీరుపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 26నాటి విచార‌ణ సంద‌ర్భంగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని, లేదంటే..త‌మ తుది నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తాన‌ని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అయితే జ‌గ‌న్ ను ర‌క్షించే దిశ‌గా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సీబీఐ సోమ‌వారం నాటి విచార‌ణ‌కు కూడా త‌న కౌంట‌ర్ ను దాఖ‌లు చేయ‌లేదు. అంతేకాకుండా త‌న కౌంట‌ర్ ను దాఖ‌లు చేసేందుకు మ‌రింత స‌మ‌యం కావాల‌ని కోరింది. దీంతో చేసేది లేక కోర్టు ఈ పిటిష‌న్ విచార‌ణ‌ను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Must Read ;- 26 గండం!.. ఒక‌రు సేఫ్‌, మ‌రొక‌రు అవుట్‌

Tags: #TheLeoNewsadg mp raghurama rajuandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicscbicbi courtjaganjagan bailJagan Bail PetitionJagan Bail Petition Adjourned To 30th Julyjagan casejagan mohan reddyjagan newsLatest NewsLatest Telugu Newstelugu newsy s jagan casey s jagan cases listys jagan case lawyerys jagan casesys jagan disproportionate assets case
Previous Post

మహేష్ బాబు – రాజమౌళి సినిమా దక్షిణాఫ్రికాలోనా?

Next Post

Beautiful Actress Pragya Jaiswal is teasing fans with her pictures

Related Posts

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

by లియో డెస్క్
December 4, 2025 1:31 pm

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ...

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

by లియో డెస్క్
December 2, 2025 7:26 pm

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

by లియో డెస్క్
December 2, 2025 6:19 pm

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

by లియో డెస్క్
December 2, 2025 12:51 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

by లియో డెస్క్
December 1, 2025 8:14 pm

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే...

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

by లియో డెస్క్
December 1, 2025 5:04 pm

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి...

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

by లియో డెస్క్
December 1, 2025 11:44 am

పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా...

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

by లియో డెస్క్
November 29, 2025 4:58 pm

వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్‌ అడ్వకేట్లు సైతం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

Telugu Actress Ananya Nagalla Latest Hd Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

Mind Blowing Hot Photos Of Ketika Sharma

బాలు ప్రస్థానంలో.. శ్రీకాళహస్తిలో చదువు, సింహాచలంలో వివాహం..

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

బాలకృష్ణ విక్రమసింహ భూపతి ఎందుకు ఆగిందో తెలుసా.?

Payal Rajput Photos Stills Gallery

ముఖ్య కథనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist