సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ఎ న్వీ రమణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ ఛేశారు. 2022, ఆగస్టు 26 వరకు ఆయన పదవిలో ఉంటారు. ఈ నెల 24న ఆయన సీజేగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Must Read ;- జగన్ ఎంత విషం కక్కినా.. ఆయన ‘సుప్రీం’ హీరోనే!