రోజుకూరోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. టీకాలు, బెడ్లు, ఆక్సిజన్ల సిలిండర్ల కొరత రానివ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖాధికారులు, డాక్టర్లు సమన్వయంతో పనిచేసి, కరోనాను కట్టడి చేయాలని అన్నారు. కరోనా పర్యవేక్షణకుగాను సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని నియమించినట్లు కేసీఆర్ తెలిపారు.
Must Read ;- ఈటల శాఖ కేసీఆర్ కు : అమీతుమీకి ఈటల సిద్ధం