బాలీవుడ్ హాట్ గాళ్స్ లిస్ట్ లో ఎప్పుడూ యాక్టివ్ ఉండే ఒక పేరు కియారా అద్వానీ. సినిమాల్లో బిజీగా ఉంటూనే, ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ సుందరి.. సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తుందన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక హాట్ పిక్ పోస్ట్ చేస్తూ.. పాలోవర్స్ ను పెంచుకోవడాన్ని హాబీ గా పెట్టుకున్న అమ్మడు.. తాజాగా పోస్ట్ చేసిన ఒక బికినీ వీడియో … కుర్రాళ్ళల్లో హాట్ బీట్ వేగాన్ని పెంచేసింది.
ఈ మధ్య మల్దీవుల విహారానికి వెళ్ళొచ్చిన కియారా.. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఉధృతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిక్స్ షేర్ చేయడంపై నెటిజెన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో అప్పటి నుంచి అమ్మడు లో ప్రొఫైల్ ను మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం కియరా.. సముద్ర గర్భంలోని బికినీతో చేపలా ఈదే ఫోటోను షేర్ చేసి షాకిచ్చింది. తాజాగా అమ్మడు ఓ బికినీ వీడియోను పోస్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.
రెడ్ బికినీ తొడిగిన కియారా .. సెల్ఫీ వీడియో షూట్ చేసింది. ఇందులో ఆమె టాప్ టు బోటమ్ తన బాడీని రివీల్ చేసి కుర్రోళ్లను రెచ్చగొట్టింది. చాలా సార్లు కియారా బికినీ షూట్స్ పోస్ట్ చేసినప్పటికీ. ఈ వీడియో తరహాలో అంత హాట్ నెస్ ను ఒలికించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.