May 16, 2025 9:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కేటీఆర్ లీడ‌ర్!.. బాహుబ‌లి రేంజిలో పేలిందే!

కేటీఆర్ బ‌ర్త్ డే సందర్భంగా మంత్రి త‌ల‌సాని కుమారుడు సాయి కిర‌ణ్ నేతృత్వంలో రూపొందిన పాట నిజంగానే బాహుబ‌లి సినిమా రేంజిలో పేలింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

July 24, 2021 at 2:44 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, తెలంగాణ మంత్రివర్గంంలో కీలక మంత్రిగా క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్‌) 45వ జ‌న్మ‌దినాన్ని శ‌నివారం జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా నేప‌థ్యంలో ఆర్భాటాలు వ‌ద్దంటూ కేటీఆర్ స్వ‌యంగా పిలుపు ఇచ్చినా.. ఆయ‌న అభిమానులు ప్ర‌త్యేకించి టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్ బ‌ర్త్ డేను ఓ రేంజిలో సెల‌బ్రేట్ చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో సందేశాలు వ‌స్తే.. వాటిలో ప్ర‌ముఖులు పంపిన‌వి కూడా లెక్క‌లేన‌న్ని ఉన్నాయ‌ని తెలుస్తోంది.

తలసాని నిర్మాణ సారథ్యంలో..

టీడీపీతో రాజ‌కీయాలు మొద‌లెట్టి.. ఇటీవ‌లే టీఆర్ఎస్ లో చేరిన మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఈ హంగామాను ఓ రేంజిలో చేస్తున్నారు. త‌ల‌సాని కుమారుడు సాయి కిర‌ణ్ అయితే ఏకంగా కేటీఆర్ లీడ‌ర్ టైటిల్ పేరిట ఏకంగా ఓ సినిమా రేంజి సాంగ్ ను రూపొందించారు. ప్ర‌భాస్ మూవీ బాహుబ‌లి రేంజిలో కేటీఆర్ లీడ‌ర్ సాంగ్ కూడా బాగానే పేలింద‌న్న టాక్ వినిపిస్తోంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తండ్రికి ఉన్న సినీ ప‌రిచ‌యాల‌ను వాడుకున్న సాయి కిర‌ణ్.. కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ భారీ బడ్జెట్ సాంగ్ రూపొందించారు.

ఆద్యంతం ఆసక్తికరంగా..

‘కేటీఆర్ లీడర్’ ట్రాక్‌తో సాగే ఈ పాటలో తెలంగాణ పథకాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఒక నిరుద్యోగి ఇంటర్వ్యూలో ఫెయిలవడంతో మొదలయ్యే ఈ సాంగ్ యువత కోసం కేటీఆర్ ఉత్తేజకరమైన ప్రసంగం రేడియోలో వినబడటంతో ఆసక్తికరంగా షూట్ చేశారు. కేసీఆర్ మరియు కేటీఆర్ నాయకత్వంలో మంచి రోజులు వచ్చాయని… షాదీ ముబారక్ పథకం నుండి రైతు బంధు వరకు ఈ పాట అన్ని సంక్షేమ పథకాలకు మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఈ పాట ప్ర‌స్తావించింది.

Must Read ;- రామోజీ గ్రీటింగ్స్!.. కేటీఆర్ కు మెమోర‌బుల్ గిఫ్టే!

Tags: #biggboss4#TheLeoNewsbirth dayktrktr leadertalasani sai kirantelanganatelangana latest newstelangana newstelugu news
Previous Post

హాట్ హిట్ తో రాజ్ ఆదాయం రోజుకు రూ. 10 లక్షలు

Next Post

నయనతార ‘నీడ’ .. అంచనాలు అందుకున్నట్టేనా?

Related Posts

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

by లియో డెస్క్
May 14, 2025 6:32 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత RK రోజా..ఇప్పుడు సైలెంట్ అయ్యారా? పార్టీలో ఆమె...

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

by లియో డెస్క్
May 14, 2025 1:46 pm

వైసీపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే...

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

by లియో డెస్క్
May 14, 2025 12:59 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్‌షాక్ తగిలింది....

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

by లియో డెస్క్
May 14, 2025 12:21 pm

రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15 శాతం ఇక పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనుంది....

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

by లియో డెస్క్
May 13, 2025 8:20 pm

ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక రంగం (మారిటైం) పరుగులు పెడుతోంది. విదేశీ దిగ్గజ...

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

by లియో డెస్క్
May 13, 2025 6:44 pm

రాజధాని అమరావతిలో పలు కీలక సంస్థలకు భూములు కేటాయించింది కూటమి సర్కార్. ప్రతిష్టాత్మక...

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

by లియో డెస్క్
May 13, 2025 4:08 pm

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో...

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

by లియో డెస్క్
May 13, 2025 2:52 pm

ఐ-ప్యాక్‌..2019లో జగన్‌ అధికారంలోకి రావడానికి ఈ సంస్థ ఓ కారణం. అసత్యాలు, అబద్ధాలు,...

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

by లియో డెస్క్
May 9, 2025 5:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ...

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

by లియో డెస్క్
May 9, 2025 3:12 pm

తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దా*డి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు అప్పటి ప్రభుత్వ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

Ileana D’Cruz Hot Bikini Photos

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

గొల్లపూడి మారుతీరావుకి శోభన్ బాబు హెల్ప్! 

నవ్వులకు రారాజు.. మా అన్నయ్య రాజబాబు

ముఖ్య కథనాలు

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

ఏపీ లిక్కర్ కేసులో సంచలనం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist