ఎన్టీఆర్ లవకుశ సినిమాలో లవుడి పాత్ర పోషించిన నాగరాజు సోమవారం కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పూర్తి స్థాయిలో కలర్ లో రూపొందిన తొలి సినిమా ఇది. దీనికి సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వం వహించారు. నాగరాజు హైదరాబాద్ లోని గాంధీనగర్ లో నివాసముంటున్నారు. కుశుడి పాత్రలో సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమా ద్వార బాలనటులుగా నటించిన ఈ ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.
మహానాడు వేదికగా తెలుగు తమ్ముళ్లు ప్రతిన పూనాలి.
నందమూరి తారాకరామారావు గారి పుట్టిన రోజు సందర్బంగా ప్రతి ఏడాది మే 27-...