October 12, 2026 2:29 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

September 22, 2026 at 3:31 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్‌ స్కామ్‌పై ED విచారణకు పిలవగా.. తాను రోజూ 90 ML రాయల్ సెల్యూట్ తాగుతానని, లిక్కర్‌తో తనకు ఆ ఒక్క సంబంధం మాత్రమే ఉందంటూ అంబటి రాంబాబు ఇటీవల మాట్లాడారు. అయితే, అంబటి ఎంతగా బుకాయించే ప్రయత్నం చేసినా, దర్యాప్తు సంస్థల ముందు మాత్రం ఆయన బినామీల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ఈ కేసులో అసలు విషయానికి వస్తే.. మర్రి సుబ్బారెడ్డి, పురుషోత్తం లాంటి వ్యక్తులకు మద్యం రవాణా కాంట్రాక్టులను ఇప్పించి, వారి నుంచి భారీగా కమిషన్లు వసూలు చేశారని అంబటిపై గట్టి అభియోగాలున్నాయి. ప్రభుత్వ డిపోల నుంచి దుకాణాలకు జరిగే రవాణా వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పి భారీగా ఆర్థిక లాభాలు పొందారనే ఆరోపణలను ED పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సదరు కాంట్రాక్టర్లు సిట్ , ఈడీ అధికారులకు వివరిస్తూ పక్కా ఆధారాలు సమర్పించినట్లు సమాచారం.

మర్రి సుబ్బారెడ్డి, పురుషోత్తం తదితరులు దర్యాప్తు అధికారుల ఎదుట నగదు లావాదేవీల రికార్డులను, ఆర్థిక ఆధారాలను పూర్తిస్థాయిలో బయటపెట్టడంతోనే అంబటి రాంబాబుకు ED నుంచి నోటీసులు జారీ అయ్యాయి. బినామీల ద్వారా జరిగిన ఈ లావాదేవీలపై దర్యాప్తు సంస్థల దగ్గర పక్కా సమాచారం ఉండటంతో, అంబటి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు, వారి కుటుంబసభ్యులు అరెస్ట్ కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

మద్యం కుంభకోణంలో బినామీల వాంగ్మూలాలు, ఆర్థిక ఆధారాలు స్పష్టంగా వెలుగులోకి రావడంతో అంబటి రాంబాబు ఎంతగా బుకాయించినప్పటికీ చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్యాప్తు సంస్థల విచారణ ముమ్మరం కావడంతో రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు

Tags: ambati rambabuAmbatirambabuandhra pradeshap liquor scamed investigationed raidenforcement directorateleo newsleotopsLiquor Transport Scam: ED Notices to Ex-Minister Ambati Rambabu | Benami Money Trail Bustedmarri subbareddyysrcp
Previous Post

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

Next Post

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

Related Posts

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

by లియో డెస్క్
October 12, 2026 1:51 pm

ఏపీలో అభివృద్ధికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఏపీలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి...

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

by లియో డెస్క్
October 11, 2026 7:10 pm

అమెరికా బయట గూగుల్‌ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఫస్ట్ AI...

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

by లియో డెస్క్
October 10, 2026 9:01 pm

అమరావతిలో చెస్‌ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్‌ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ...

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

by లియో డెస్క్
October 10, 2026 6:28 pm

గోదావరి జలాల సద్వినియోగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అద్భుత విజయాన్ని సాధించింది. నాడు...

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

by లియో డెస్క్
October 10, 2026 6:09 pm

ఏపీ అభివృద్ధిని జెట్ స్పీడ్‌తో పరిగెత్తించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి...

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

by లియో డెస్క్
October 10, 2026 4:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో...

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

by లియో డెస్క్
October 9, 2026 7:52 pm

ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పుకు భయపడి...

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

by లియో డెస్క్
October 9, 2026 7:30 pm

Pattadar Passbooksసీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం...

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

by లియో డెస్క్
October 9, 2026 5:49 pm

ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన వైసీపీకి సుప్రీంకోర్టులో...

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

by లియో డెస్క్
October 9, 2026 5:05 pm

వైసీపీ కుట్రల కారణంగా BCలకు 34 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ..కూటమి ప్రభుత్వం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

పోటీలో ఉన్నారని తిరుపతిలో టీడీపీ కార్యకర్తపై దాడి.. బాధితుడికి లోకేష్ భరోసా

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

Hotness Overloaded Dakkshi Guttikonda Latest Photo Stills

Sonal Chauhan hottest bikini photos

ముఖ్య కథనాలు

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

ఏపీలో స్త్రీ శక్తి సూపర్‌ హిట్‌.. 100 కోట్ల ఉచిత టికెట్లతో రికార్డు..!

ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్.. 18 నెలల్లోనే రికార్డు.. లోకేష్ స్పెషల్ ట్వీట్‌..!

సొంత ఎమ్మెల్యే జైలులో.. పట్టించుకోని జగన్‌..!

జెట్ స్పీడ్‌లో ఏపీ రూపు రేఖలు మార్చే 5 మేజర్ ప్రాజెక్టులు..

చింతమనేనికి క్లీన్‌ చిట్‌.. వెదురుపావులూరు టోల్ గేట్ రగడ వెనుక అసలు నిజాలివే..!

జగన్‌పై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

జగన్‌ పై మెగాస్టార్‌ చిరంజీవి చురకలు..!

AP గ్లోబల్ రైజ్‌..డేటా సెంటర్‌పై CBC న్యూస్ స్పెషల్ స్టోరీ..!

అమరావతిలో చెస్‌ అకాడమీ. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీకి మంత్రి లోకేశ్‌ హామీ..!

పట్టిసీమ రికార్డ్‌… దేశంలోనే సూపర్ హిట్‌ ప్రాజెక్ట్‌…. 500 టీఎంసీలు, లక్ష కోట్ల సంపద.!

వారంలో 5 విప్లవాలు..ఏపీ అభివృద్ధికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!

వైసీపీ కుట్రలకు చంద్రబాబు చెక్‌…. BCలకే రికార్డు స్థానాలు.!

ఓటమి భయంతో కోర్టుకు జగన్… భారీ కుట్రకు ప్లాన్.!

కొండేపి రైతలుకు చంద్రబాబు శుభవార్త.. జగన్‌ అన్యాయానికి పాతర..!

ఏపీ స్థానిక పోరుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ..!

కోర్టులు కొట్టివేసినా… 34 శాతం మించి BCలకు సీట్లు…. టీడీపీ మరో సంచలనం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist