July 5, 2026 8:32 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ప్లాన్ మార్చిన మహేష్ బాబు

ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేస్తానని ఎప్పుడూ చెబుతుంటాడు. కానీ ఇంతవరకు అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఈసారి మహేష్ తో సంబంధం లేకుండానే ఏడాదికి 2 సినిమాలు వచ్చేలా ఉన్నాయి.

June 18, 2021 at 7:04 PM
in Cinema
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కెరీర్ లో మహేష్ ఎప్పుడూ ఒకేసారి రెండు సినిమాలు చేయలేదు. చేస్తానని చెబుతాడు. కానీ చేయడు.
ఏడాదికి 2 రిలీజ్ అయ్యేలా ప్రయత్నిస్తానంటాడు. కానీ అలా జరగదు. ఎప్పుడూ ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా స్టార్ట్ చేస్తాడు. మధ్యలో గ్యాప్ తీసుకుంటాడు. ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తాడు. యాడ్ షూటింగ్స్ పూర్తిచేస్తాడు. దాదాపు పదేళ్లుగా మహేష్ కెరీర్ ఇలానే సాగింది. కానీ ఈసారి ఇలా ఓ పద్ధతి ప్రకారం మహేష్ కెరీర్ సాగే పరిస్థితులు కనిపించడం లేదు.

కరోనా వచ్చి మహేష్ ప్లాన్స్ అన్నీ మార్చేసింది. ఇప్పుడు తప్పనిసరిగా ఒకేసారి 2 సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ సినిమాను పక్కనపెట్టే పరిస్థితి లేదు. ఉదాహరణకు సర్కారువారి పాట సినిమానే తీసుకుంటే, ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చింది. 2 షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. కాబట్టి దీన్ని కొనసాగించాల్సిందే. అలా అని కేవలం ఈ సినిమాపైనే కూర్చుంటే, త్రివిక్రమ్ సినిమా మరింత ఆలస్యమైపోతుంది.

ఇప్పటికే చాన్నాళ్లుగా వెయిటింగ్ మోడ్ లో ఉన్నాడు త్రివిక్రమ్. కేవలం మహేష్ తో సినిమా చేసేందుకే చిన్న చిన్న కమిట్ మెంట్స్ కూడా పక్కనపెట్టేశాడు. ఇలాంటి టైమ్ లో మహేష్ ఇంకాస్త లేట్ చేస్తే, త్రివిక్రమ్ కచ్చితంగా హర్ట్ అవుతాడు. అంతేకాదు, వేరే సినిమాకు షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడెప్పుడో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ నుంచి మళ్లీ మూవీ రాలేదు.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఈసారి 2 సినిమాల్ని ఒకేసారి పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడట మహేష్. ఇందులో భాగంగా ముందుగా సర్కారువారి పాట సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ త్వరలోనే పారిస్ లో స్టార్ట్ అవుతుంది. యూనిట్ లో అందరికీ వ్యాక్సిన్లు ఇప్పించే పనిలో బిజీగా ఉన్నారు. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే పారిస్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

పారిస్ షెడ్యూల్ ముగిసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్. ఆ సినిమాకు కనీసం 3 వారాలు వర్క్ చేసిన తర్వాత తిరిగి సర్కారువారి పాట సినిమాపైకి రాబోతున్నాడు. ఇలా రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనుకుంటున్నాడు మహేష్. కెరీర్ లో ఇలా చేయడం మహేష్ కు ఇదే తొలిసారి. ఇలా మహేష్ తప్పనిసరి పరిస్థితుల మధ్య తన పద్ధతులు మార్చుకోవాల్సి వస్తోంది. మరి సూపర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

ఒకవేళ మహేష్ కనుక ఇలానే చేస్తే, అతడి నుంచి ఈసారి 2 సినిమాలు రావడం గ్యారెంటీ. సర్కారువారి పాట సినిమాను ఆల్రెడీ వచ్చే ఏడాది సంక్రాంతికి షెడ్యూల్ చేశారు. అది వచ్చేస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమా కూడా అదే ఏడాది ఏదో ఒక టైమ్ లో థియేటర్లలోకి రావడం పక్కా. ఒకటి ఇయర్ స్టార్టింగ్ లో వస్తుంది కాబట్టి, ఇంకోటి ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది.

Tags: actor mahesh babumaheh babu upcoming moviesmahesh babumahesh babu agemahesh babu filmographymahesh babu latest newsmahesh babu sarakruvaari paatamahesh babu sensational newsmahesh babu wikimahesh babu wikipediasarakaru vaari paatasarkaru vaari paata latest newsssmb 28ssmb 30Tollywood latest news
Previous Post

పవన్ తో మూవీ గురించి వినాయక్ ఏమన్నారో తెలుసా.?

Next Post

‘జగమే తంత్రం’ రివ్యూ

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

పాన్ ఇండియా కాదు.. ‘ప్లాన్ ఇండియా’ సినిమా కావాలి

‘మీటూ’ ఆరోపణలు పొలిటికల్ మైలేజీ ఇస్తాయా?

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వేలు ఏం చెబుతున్నాయి?

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

అహ్మదాబాద్‌ ఎందుకు.. ఐపీఎల్ వేదికలపై ఫ్రాంచైజీల నిరసన గళం

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist