July 12, 2026 2:57 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Mollywood

టీజర్ టాక్ : మమ్ముట్టి సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ ‘ది ప్రీస్ట్’

ఒక క్రైస్తవ ప్రీస్ట్ ఒక మర్డర్ కేస్ ను ఇన్వెస్ట్ చేయడానికి బరిలోకి దిగుతాడు. ఆ క్రమంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే ఈ సినిమా...

January 15, 2021 at 12:14 PM
in Mollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రతీ ఏడాది నాలుగు సినిమాలకు తగ్గకుండా విడుదల ప్లాన్ చేసుకుంటారు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి.  కానీ లాస్టియర్ కరోనా ఎఫెక్ట్ తో  కేవలం ‘షైలాక్’ అనే మూవీతో మాత్రమే మలయాళీలను పలకరించారాయన. ఆ ఒక్క సినిమా సూపర్ హిట్టవడం విశేషం. ఇక ఈ ఏడాది మాత్రం.. ఆయన చిత్రాలు వరుసగా విడుదలవడానికి సిద్ధపడుతున్నాయి. అందులో ఒక సినిమా ‘ది ప్రీస్ట్’.

ఒక క్రైస్తవ ప్రీస్ట్ ఒక మర్డర్ కేస్ ను ఇన్వెస్ట్ చేయడానికి బరిలోకి దిగుతాడు. ఆ క్రమంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కొత్త కుర్రోడు జోఫిన్ టి చాకో దర్శకుడు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. లాంగ్ కోట్, లాంగ్ హ్యాట్, మెళ్ళో క్రాస్ ,  గెడ్డం గెటప్ లో మమ్ముట్టి సరికొత్తగా కనిపిస్తున్నారు.

‘మీరు నమ్మండి నమ్మకపొండి.. సైన్స్ కు సంబంధించిన ఏ సిద్ధాంతం వెనుకైనా ఒక డార్క్ జోన్ ఉంటుంది’.. అంటూ మమ్ముట్టి డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఈ డైలాగ్ ను బట్టి.. ఈ సినిమా ఆసక్తిని కలిగించడమే కాదు.. ప్రేక్షకుల్ని భయపెట్టనుందని కూడా అర్ధమవుతోంది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన షాట్స్ మధ్య .. కథానాయిక మంజూ వారియర్ రివీల్ అవుతుంది. మమ్ముట్టి పాత్ర తో పాటు ఒక కుక్క కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ‘ది ప్రీస్ట్ టీజర్’ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి.

Must Read ;- మలయాళ సినిమాలో ఎంట్రీ ఇస్తోన్న స్టార్ యాంకర్

Tags: hero mammoottylatest telugu news onlineleotopmollywood moviestelugu newsthe priest malayalam movieTollywood movies
Previous Post

దుబాయ్ లో మహేశ్ ‘సర్కారువారి పాట’

Next Post

‘క్రాక్’ జోరు కంటిన్యూ 

Related Posts

అవతార్ ఫ్రాంచైజీకి ఎందుకంత క్రేజ్?

by Leo Editor
December 9, 2022 2:52 pm

అవతార్ - ద వే ఆఫ్ వాటర్... ఎవరి నోట విన్నా ఇదే...

ఆ హీరోలతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టిన మలయాళ బ్యూటీ నజ్రియా

by కృష్
June 9, 2022 3:48 pm

రాజా రాణి అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ...

ఐ.యం.డి.బి చరిత్రలో టాప్ రేటెడ్ ఇండియన్ మూవీ ఇదే!

by Leo RK
June 4, 2021 6:28 am

బాలీవుడ్ టు హాలీవుడ్  ప్రాంతీయ భాషల చిత్రాల రేటింగ్ విషయంలో ఎక్కువ మంది...

డైరెక్టర్ అవ్వాలనుకుంటోన్న ‘వకీల్ సాబ్’ గాళ్

by Leo RK
June 2, 2021 5:17 pm

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామల్లో అందరూ చాలా గ్లామరస్ గా ఉంటారు....

అంతలోనే నిత్యామీనన్ లో ఎంత మార్పు!

by Leo RK
May 29, 2021 10:35 am

సౌత్ లో అందంలోనూ, అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఎప్పుడూ వినిపించే...

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మల్లూ బ్యూటీ

by Leo RK
May 23, 2021 10:04 am

చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడం,  మతి పోగొట్టే అందాలతో కవ్వించడం మల్లూ బ్యూటీస్...

నివీన్ పాలీ మలయాళ యాక్షన్ మూవీ ‘తురముఖం’ టీజర్ అదిరింది!

by Leo RK
May 13, 2021 11:30 am

మలయాళ యంగ్ సూపర్ స్టార్ నివీన్ పాలీ నటించిన తాజా యాక్షన్ మూవీ...

థ్రిల్ చేస్తున్న నయనతార మలయాళ మూవీ ‘నిళల్’

by Leo RK
May 12, 2021 10:23 am

ఆసక్తికరమైన కథాకథనాలతో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో కొత్త దర్శకుడు అప్పు యన్. భట్టతిరి...

ప్రముఖ మాలీవుడ్ స్టోరీ రైటర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత

by Leo RK
May 11, 2021 11:28 am

ప్రముఖ మలయాళ సినీ  కథా రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసెఫ్ కన్నుమూశారు. గుండె...

నెట్ ఫ్లిక్స్ లో ఆకట్టుకుంటోన్న మలయాళ థ్రిల్లర్ ‘నాయాట్టు’

by Leo RK
May 11, 2021 11:06 am

బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో చాలా సహజమైన రీతిలో, చక్కటి డీటెయిలింగ్ తో రూపొందిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Disha Patani Mind Blowing Hot Pics

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ప్రేమను గ్రహించడంలో సమంత సమ్ థింగ్ స్పెషలే!

ప్రేమోన్మాదానికి మరో బాలిక బలి..

పిలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ రిలీజ్

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist