ఎఫ్ 2 చిత్రంలో కుర్రాళ్ల లో నిలిచిన హీరోయిన్ మెహ్రీన్, తన ప్రెస్టేషన్ తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు పెళ్లి కంటే కెరియర్ ప్రధానమని ఎంచుకుంది.చిన్న చిత్రమా లేక, పెద్ద చిత్రమాని అలోచించకుండానే సైన్ చేస్తుంది.ఆయా చిత్రాల్లో నటించేందుకు సిద్దమైంది.అందులో భాగంగానే ఓ చిన్న చిత్రం కు సైన్ అఫ్ చేసిన మెహ్రీన్ ఆ చిత్రం హిట్ కొట్టాలని ఆశిస్తుంది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం లో నటిస్తున్న సమయం లో నే ఎఫ్ 3 సినిమాలో నటించేందుకు అవకాశం రావడం తో పెళ్లిని వాయిదా వేసిట్లు చిత్ర వర్గాలు గుసగుసలాడుతున్నారు.
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ అమ్మడు చిన్న చిత్రం తోనే కెరియర్ ను ప్రారంభించింది. అందులో భాగంగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ తో అరంగ్రేటం చేసింది.గ్లామర్ తో కుర్రకారును ఆకట్టుకుంది.ఆ తర్వాత మహానుభావుడు,రాజా ది గ్రేట్ చిత్రాల్లో నటించి గ్లామర్ తో మంచి మార్కులు కొట్టేసింది. తన ఖాతాలో విజయాలను పెంచుకుంది.
ఆ తర్వాత కన కెరియర్ లో విజయాలు కరువయ్యాయి. వరుస ప్లాప్ లతో విజయం కోసం ఎదురుస్తుంది. ఈ సమయం లో చిన్న చిత్రం లో నటించి ప్రేక్షకులు,ఇటు చిత్ర వర్గాల్లో మంచి మార్కులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రేక్షకుల ముందుకు రాన్ను ఈ చిత్రం విజయం సాధిస్తే కెరియర్ సజావుగా సాగుతుందని ఆశిస్తుంది. అంతకు ముందు ఎఫ్2 చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు కాస్త ఊరటనివ్వగా తాజాగా ఎఫ్ 3 కూడా కెరియర్ లో హైలెట్ గా నిలిస్తుందని భావిస్తుంది. సరియైన సమయంలో సరియైన వరుదు ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకునేందుకు సిద్దమంటుంది…
ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్..!
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....











