పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రేవ్ పార్టీలకు సై అంటున్నారు. మద్యం మత్తులో మగువలతో చిందేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. ఎంఐఎం కార్యకర్తలు పాతబస్తీ చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీలో మద్యం సేవించి మగువలతో చిందులు, అశ్లీల నృత్యాలు చేయించారు. మజ్లిస్ నేత పర్వేజ్, అతని స్నేహితులు.. రేవ్ పార్టీ నిర్వహించారు. అశ్లీల నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్లు ఇక్కడి వాళ్లేనా? లేక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










