పూజా హెగ్డే ఇచ్చిన ఈ ముద్దు భంగిమ చూస్తే కుర్రకారుకు బీట్స్ ఆఫ్ లవ్ కాకుండా ఇంకేముంటుంది. దక్షిణాది వారి గురించి ఆమె ఎందుకు అలా మాట్లాడిందోగాని నిజంగానే ఆమె నడుము చూస్తే ఎవరైనా వెర్రెక్కిపోవాల్సిందే.
‘నడుమెక్కడే నీకు నవలా మణి’ అంటూ పాటలు కూడా పల్లవించేస్తాయి. ఇక ఇలాంటి ముద్దు గుమ్మ.. ముద్దిస్తే అంతకంటే కావలసిందింకేమీ ఉండదు. ఆ మధ్య ఆమె ఓ ఫొటో షూట్ లోని పూజను చూస్తే ‘గగన జఘన సొగసు లలన’ లాంటి పాటలు రాకుండానూ ఉండవు. కుర్రకారుకు ఇలాంటి ‘ప్రేరణ’ కావలసిందే. పూజ ముద్దు.. ఆ పెదాలలోని లవ్ సింబల్ చూస్తుంటేనే అది హద్దుల్ని చెరిపేసేలానే ఉంది. ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’లో ప్రేరణగా, అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ గా ఈ బుట్టబొమ్మ కనిపించనుంది.
Must Read ;- మస్తిస్ మజా.. ఎంత హాటు భామయో
బికినీలో అందాలొలికించిన సుందరి..
తెర మీద కనిపించే భామలు బికినీతో కనిపిస్తే సినిమాల్లో సెన్సార్ ఉంటుందేమో గానీ ఫొటో షూట్ కు ఉండదు కదా. రకరకాల బికినీ దుస్తుల్లో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా పూజ కనిపించే సరికి కుర్రకారు వెర్రెక్కిపోయారు. మిస్ యూనివర్స్ ఇండియా 2010లో ఆమె రన్నరప్ అనే విషయాన్ని మనం మరచిపోకూడదు.
ఈ ఫొటోలు ఎక్కడివా అనే సందేహం ఉంది కదూ.. ఇవన్నీ డీజే, ఫెమీనా పత్రికల కోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసినవి. పైగా వీటిని ఎక్కడైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చట. ఇంతకంటే భలే మంచి అవకాశం ఎక్కడుంటుంది. దక్షిణాది వారు నడుము చూస్తే వెర్రెక్కిపోతారు అని ఆమె కామెంట్ ఎందుకు చేసిందో ఇప్పుడు అర్థమవుతోంది. ఆమె నడుము చూడాలనుకునే వారికి మాత్రం ఈ ఫొటోలు భలే పండగ చేసేస్తున్నాయి.
Also Read ;- కృతిశెట్టి గ్లామర్ ఉప్పెన కాదు సునామీ!