December 15, 2025 12:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

నేతలే ఖుష్.. మందికి కొట్లాడుడు తప్పుతలేదు

నీళ్లు, నిధులు, నియామకాలు'  అనే ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమం నడిచింది. మరీ తెలంగాణ వచ్చిన తరువాత కూడా కొట్లాడుడు తప్పటంలేదా?

September 19, 2020 at 1:23 PM
in Editors Pick, General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ ఉద్యమం…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఈ రెండు మాటలు వింటే చాలు..నాటి ఉద్యమ స్మృతులు గుర్తుకొస్తాయి. నీళ్లు, నియామకాలు, నిధులు అనే నినాదంతో మలిదశ తెలంగాణ ఉద్యమ నాదం… దేశమంతా మారుమోగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నం సాకారమైంది. ఆ క్షణాన అందరిలో ఆనందం, సంబురాలు విరబూసాయి. దశాబ్దాల తరుబడి పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కళ్లముందు కదలాడుతుంది. ఈ ఉద్యమంలో ఎందరో ఆత్మ బలిదానాలు, త్యాగాలు, పోరాటాలు చేయబట్టే తెలంగాణ రాష్ట్రం సాకారమైందనేది సత్యం. ఇందులోనూ ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర ఎనలేనిది. ఎందుకంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చడానికి విద్యార్థులు ముందుండి కొట్లాడిన్రు. తమకు ఉద్యోగాలొస్తాయని. మన ఉద్యోగాలు..ఆంద్రా వాళ్ళు తన్నుకుపోతున్రనే ప్రకటన నాటి ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడేలా చేసింది కాబట్టి. ఈ క్రమంలోనే ఉస్మానియా, కాకతీయ, సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఉద్యమ రూపం మిగతా జిల్లాలకు…గ్రామాలలోని విద్యార్థుల గుండెకు చేరువై రాష్ట్ర ఏర్పాటుకు దోహదమైంది.

లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళీలు, రబ్బర్ బులెట్లు, బూటు కాళ్ల దెబ్బలు తిన్నారు. ఈ ఉద్యమంలో సుమారు 1200 మంది వరకు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ ఉద్యమం కొంతమంది తల్లు లకు గర్భశోకం మిగిల్చితే…మరొ కొంత మంది పిల్లలకు వారి తండ్రులను దూరం చేసింది. అక్కకు తమ్ముడినీ..చెల్లికి అన్నను ఇలా ప్రతి బంధాలను దూరం చేసింది. ఇదంతా దేనికోసం చేశారంటే….ఆ కుటుంబాలది ఒక్కటే సమాధానం..తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడుతాయని, ఉద్యోగాలు వస్తాయని అంటారు. కానీ ఇంతలా కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణలో ఇప్పడు నీకేమొచ్చిందని ప్రశ్నించుకుంటే కనుచూపుమేరలోనూ సమాధానం దొరకటంలేదు. ఇంతకు ముందులానే మళ్లీ ఉద్యోగాల కోసమనీ.. హక్కుల కోసమనీ.. విద్యార్థులు, ఉద్యోగులు, సంఘాలు ఇంకా కొట్లాడుతునే ఉన్నరు.

సొంతరాష్ట్రంలోనూ ఆగని చావులు…

మొన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నసమయంలో అసెంబ్లీ సమీపాన కడ్తల్ గ్రామానికి చెందిన నాగులు అనే ప్రైవేట్ టీచర్…తనకు బతకడానికి ఉద్యోగం లేదని ఒంటిమీద పెట్రలో పోసుకొని ఆత్మ బలిదానం చేసిన విషయం తెలిసిందే. నిన్న(ఈనెల 18) ఇల్లు ఇయ్యలేదని చందర్ అనే ఆటోడ్రైవర్ ప్రగతిభవన్ ముంగిట కిరోసిన్ పోసుకుని ప్రాణం తీసుకుబోయిండు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నడు. సొంత రాష్ట్రం వచ్చినాక తన బతుకు బాగైతదనుకున్నడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తదనుకున్నడు. కానీ రాకపోవడంతో ఆవేదనతో కిరోసిన్ పోసుకోని ప్రాణాలు తీసుకోవాలనుకున్నడు.

పనికోసం లడాయి….

తెలంగాణ ఉద్యమంలో అన్ని విభాగాల పాత్ర ఉన్నది. జీతాలు పెరుగుతాయని, ఉద్యోగాలు పర్మినెంటవుతాయని, తమకొలువులు యాడికిపోవని పదిలంగా ఉంటాయని భావించి పోరాటంలో దిగిన్రు. మరీ తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగ భద్రత కోసం ధర్నాలు చేయాల్సి వస్తుందని ఉపాధీ హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన చెంది శుక్రవారం పోరుబాట పట్టిన్రు. తమ సమస్యల పరిష్కారం కోసమని గతంలో వారు సమ్మె చేసిన్రని దీంతో దాదాపు 7700 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. తమకు తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని నిన్న పంచాయితీరాజ్, గ్రామీణాభివఈద్ధి శాఖ కమిషనరేట్ ను ముట్టడించే ప్రయత్నం చేసిన్రు.

జీతం కోసం కొట్లాడుడే….

అలాగే హెల్త్ స్టాఫ్..తమకు ఐదు నెలల సంది నుంచి జీతాలు ఇస్తలేరని ఈఎస్ఐ డైరెక్టరేట్ ఆఫీసు ముందు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిన్న ధర్నా చేసిన్రు. కరోనా నివారణ వ్యాప్తిలో హెల్త్ సిబ్బంది పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రమాదమని తెలిసినా వైద్యులతో సమానంగా కరోనాతో పోరాడుతూ రోగుల ప్రాణాలను నిలబెడుతున్నరు.  ఐదు నెలలుగా జీతాలు రావడంలేదని ధర్నాలో పాల్గొన్నారు. ‘పస్తులతో పని ఎట్లా చేయాలి సారూ…’అని ఆవేదనతో అడుగుతున్నరు. నిజంగా ఒక్క నెల జీతం లేటైతెనే మన ఇళ్లు గడవడం కష్టం. మరీ ఐదు నెలల జీతాలు రాకుంటే వాళ్ల పరిస్థితి ఏంటీ సారూ?

గతంలో ఆర్టిసీ కార్మికులు కూడా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే వివిధ డిమాండ్లతో 50 రోజుల వరకు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అయినా పెద్దలు వారి సమస్యలను పట్టించుకోలే. అరె కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా? అని కొన్ని వర్గాలు ఆవేదనతో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎవరు లాభపడ్డారనే ప్రశ్నలు వారిని కలచివేస్తున్నాయి. మన సమస్యలను పరిష్కారమవుతాయనుకుంటే స్వరాష్ట్రంలో వినేవారే లేకుండా పోయారని మదన పడుతున్నరు. జీతాల కోసం ఉద్యోగులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఇలా లడాయి చేస్తునే ఉన్నరు. మన అనే తెలంగాణ నినాదం…నాదం ఎవరి చేతిలోకి పోయిందనే ప్రశ్న చాలా మంది కిందిస్థాయి వర్గాల ప్రజల్లో, విద్యార్థుల మెదడులను తినేస్తుంది. కొట్లాడి, ప్రాణాలిచ్చి, లాఠీ దెబ్బలు తిని, జైలు ఊచలు లెక్కబెట్టి సాధించుకున్న తెలంగాణాలో ‘ నీకు‘ ఏం మంచి జరిగిందంటే సమాధానం వాళ్లలో లేదు.

నాడు ఉద్యమంలో పాల్గొన్న వారు… అసలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు కొట్లాడినమా అని ఇప్పుడు అనుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. మొత్తానికైతే కొన్ని వర్గాలు తెలంగాణలోని పరిస్థితులపై నిశ్శబ్ధంతో ఉన్నారు. ఉద్యమ ప్రగతి ఫలాలు అందరినీ ఆనందంలో ముంచెత్తాలి. కానీ నైరాశ్యం, అసహనం, బాధలో నెట్టేయకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అలాంటిదేనని కొందరు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నరు. ఉద్యోగాల కోసం, జీతాల కోసం, సమస్యల పరిష్కారం కావడం కోసమనీ కొట్లాడే తెలంగాణ పోయి…బంగారు తెలంగాణ రావాలని ఆశిద్దాం.

Tags: demandstelangana movementunemployment
Previous Post

రెండు నెలలు గడవలేదు.. అప్పుడే సోముపై రేగుతున్న అసమ్మతి

Next Post

నీడకోసం తోడుకై ‘వరనే ఆవశ్యముండు’

Related Posts

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

by లియో డెస్క్
December 9, 2025 6:21 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు...

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

by లియో డెస్క్
December 8, 2025 9:47 pm

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

by లియో డెస్క్
December 8, 2025 1:15 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన...

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

నటన, రాజకీయంలో ‘జయప్రద’మైన జీవితం

అప్సరసలు అసూయపడే అందమంటే ఇదేనేమో!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Janhvi Kapoor looking hot in Saree

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist