టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు ఇవాళ. పుట్టిన రోజు పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు దేవాన్ష్ పుట్టిన రోజున శ్రీవారికి విరాళంగా రూ. 30 లక్షలు ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ ట్విటర్ వేదికగా పుత్రుడైన దేవాన్ష్ కు కు బర్త్ డే విషెష్ చెప్పారు. దేవాన్స్ తమ జీవితాలను ఆనందమయం చేశాడని, వయసు పెరుగుతున్నా.. తనకింకా చిన్న పిల్లడేనన్నారు. బర్త్ డే ఆనందాలను షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
Must Read ;- చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. సీఐడీ కేసులపై స్టే