హీరోయిన్ నయనతారకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తనకుంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్న ఆమె సెంట్రిక్ హీరోయిన్ గా పేరు సంపాదించారు. తాజాగా మరో చిత్రంలో నటించిన ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 02 పేరుతో తెరకెక్కిక ఈ చిత్రం నేరుగా ఓటీటీ తో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత తెలిపారు.
ఇప్పటికే పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన దక్షిణాది హీరోయిన్ తాజాగా 02 చిత్రం తో తన మార్క్ ను చాటుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్తవ్యం’, ‘మయూరి’, ‘కోకోకోకిల’ వంటి చిత్రాల్లో నటించిన నయనతార మంచి కలెక్షన్ లను రాబట్టిన విషయం తెలిసిందే కాగా 02 చిత్రం కూడా అంతకు మించి కలెక్షన్ సాధిస్తుందన్నారు.
గత కొద్ది రోజులుగా 02 చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. అందులో నయనతార కొచ్చిన్ నుండి బస్ లో బయలుదేరి వస్తుండగా ఆ బస్ ప్రమాదానికి గురువుతుంది. అందులో ఉన్న ప్రయాణికులతో కలిసి ప్రమాదంలో ఉంటుంది. అటువంటి విపత్కర పరిస్థితులను ఏవిధంగా ఎదురుకొంటుందన్నదే టీజర్ లో కనిపిస్తుంది.
ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజులు గా 02 చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఈ చిత్రం విడుదలవుతుందా అన్నా సందేహం ప్రేక్షకుల్లో కలిగింది. కానీ అందుకు భిన్నం గా టీజర్ ను విడుదు చేసిన చిత్ర యూనిట్ ఒక్కసారి అందిరని సర్‌ప్రైజ్ చేశారు. కాగా ఈ చిత్రం థియోటర్ లో రిజీల్ కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేస్తారన్నా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా నయనతరా కెరియర్ లో 02 చిత్రం మరో మైలురాయిగా మిగలనుంది. 02చిత్రానికి ఆల్ ది బెస్ట్ ….
మా రాబంధువు జగన్ దోచుకున్నాడు…. బాలినేని సంచలనం..!!
బాలినేని శ్రీనివాస్ రెడ్డి..మాజీ సీఎం జగన్కు అత్యంత సమీప బంధువు. అంతేకాదు గత...