ఆంధ్రుల గెండెల్లో ఎన్టీఆర్ పదిలంగా ఉన్నారనటానికి ఈ ఫోటోనే పత్యక్ష సాక్ష్యం.ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నారు. భౌతికంగా ఆయన దూరమైనా చాలా మంది ఆ మహానుభావుడిని స్మరించుకుంటూనే ఉంటారు.
Must Read ;- ‘పుట్టుక నాది, చావు నాది, బతుకంతా టీడీపీదే’ : పింఛన్ తో పార్టీ గుర్తులు, ఎన్టీఆర్ బొమ్మల తయారీ!











