తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు మృతి చెందిన నిరుద్యోగి సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళుతుండగా నర్సంపేట వద్ద పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన గాంధీ ఆస్పత్రి వద్ద సునీల్‌కు నివాళులు అర్పించి అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. సునీల్ తెలంగాణ ఉద్యమకారుడంటూ అతని సేవలను ప్రస్తావించారు
Also Read:మంత్రి హరీశ్ రావు అబద్ధాలకు కేరాఫ్ : బండి సంజయ్ వ్యాఖ్యలు