November 29, 2020 1:55 AM
20 °c
Hyderabad
22 ° Sun
22 ° Mon
22 ° Tue
22 ° Wed

18 నెలల వైఎస్ జగన్ పాలన ఎలా ఉందని అనుకుంటున్నారు?

18 నెలల వైఎస్ జగన్ పాలన ఎలా ఉందని అనుకుంటున్నారు?

Please Subscribe to receive push notifications

Related Posts

41 ఏళ్ల ‘నీడ’ జాడల్లో సూపర్ స్టార్ మహేశ్ అడుగులు

41 ఏళ్ల ‘నీడ’ జాడల్లో సూపర్ స్టార్ మహేశ్ అడుగులు

సూపర్ స్టార్ మహేష్ బాబు బాల నటుడిగా పరిచయమైన తొలి సినిమా ‘నీడ’ విడుదలై నవంబరు 29కి 41 ఏళ్లు. తన కెరీర్ ను మలుచుకోవడంలో మహేష్ ఎంత సక్సెస్ అయ్యారో నా పరిశీలన ఇది.

సెలవులని చెక్కేయకండి.. ఓటేసి మంచి వారిని ఎన్నుకోండి

సెలవులని చెక్కేయకండి.. ఓటేసి మంచి వారిని ఎన్నుకోండి

వరుస సెలవులు వచ్చాయని ఊళ్లకు చేక్కేస్తే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కోల్పోతారు. అందరూ ఓటేసి హైదరాబాద్ అభివృద్ధిలో మీ పాత్ర పోషించండి.

రైతు బాధలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా : అచ్చెన్న

రైతు బాధలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా : అచ్చెన్న

రైతులు ఎదుర్కొంటున్నఇబ్బందులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

 అవకాశమున్న చోటల్లా వారి వారే..  వైసీపీలో ఆధిపత్య పోరు

 అవకాశమున్న చోటల్లా వారి వారే..  వైసీపీలో ఆధిపత్య పోరు

పార్వతీపురంలో పట్టు సాధించేందుకు వైసీపీలోని రెండు వర్గాల వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కాగా, వారు పైరవీలకు పరిమితమై అభివృద్ధి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

‘సంధ్య’ వెలుగులు@40.. ‘ఏకే’ తొలి అస్త్రం

‘సంధ్య’ వెలుగులు@40.. ‘ఏకే’ తొలి అస్త్రం

ఎ. కోదండారామిరెడ్డి.. దర్శకుడిగా ఈ పేరు వినగానే అనేక బ్లాక్ బస్టర్ మూవీలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ లాంటి హిట్ ఇచ్చిన ఈ దర్శకుడికి ఇది తొలిసినిమా. ఈ నెల 29వ తేదీతో సంధ్య సినిమా 40 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

వాళ్ల ఆచూకీ చెప్తే రూ.37 కోట్లు ఇస్తారట.. రెడీనా?

వాళ్ల ఆచూకీ చెప్తే రూ.37 కోట్లు ఇస్తారట.. రెడీనా?

ముంబై దాడులు జరిగి 12 సంత్సరాలు పూర్తైన సందర్భంగా మన దేశమే కాదు అమెరికా కూడా ఈ సంఘటనపై స్పందించింది. ఈ దాడికి పాల్పడిన వారి ఆచూకీ అందిస్తే 5 మిలియన్ల డాలర్లు రివార్డు ఇస్తామని ప్రకటించింది.

తిరుమల స్వామి వారి ఆస్తులెంతో తెలుసా?

తిరుమల స్వామి వారి ఆస్తులెంతో తెలుసా?

తిరుమల పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మరమ్మతులు, ఉపాలయాలు, ఆస్తులు, ఇలా పలు విషయాల్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించింది టీటీడీ బోర్డు.

అమెరికా గ్రామీ అవార్డుల పోటీలో భారతీయ గాయని

అమెరికా గ్రామీ అవార్డుల పోటీలో భారతీయ గాయని

జనాల్ని తమ మ్యూజిక్ తో మంత్రముగ్ధుల్ని చేసిన వారిని గ్రామీ అవార్డులు తో సత్కరిస్తుంది అమెరికా. అగ్రరాజ్యంలోని ఈ అవార్డుల పోటీలో, ఈ సంవత్సరం మన భారతీయ మహిళ ఎంపిక కావడం విశేషం. మరి ఈ గాన కోకిల భారత్ టు అమెరికా ప్రయాణ కథేంటో విందాం పదండి.

విశాఖలో చిత్రీకరణ జరుపుకుంటోన్న క్రైమ్ థ్రిల్లర్

విశాఖలో చిత్రీకరణ జరుపుకుంటోన్న క్రైమ్ థ్రిల్లర్

సోషల్ థ్రిల్లర్  కథాచిత్రమిది  యువ ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా చాలా ఉన్నాయి.  నేటి  సమాజంలోని  సంఘటనల సమాహారమే ఈ చిత్రం. భీమిలి, అరకు తదితర లొకేషన్లలో చిత్రీకరణ చేస్తున్నాం అన్నారు దర్శకుడు పి.సునీల్ కుయార్ రెడ్డి..

trs vs bjp

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల బ‌రిలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు!

త‌మ పార్టీ అభ్య‌ర్థుల గెలుపు కోసం ఇద్ద‌రు సీఎంలు ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో ఒకే రోజు పాల్గొన్నారు. హైద‌రాబాద్ కేంద్రంగా ఒక‌రు రోడ్ షోల‌లో పాల్గొంటే మ‌రొక‌రు బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు.

ఎక్కువ మంది చదివిన కధనాలు

ముఖ్య కథనాలు

సంపాదకుని ఎంపిక

రాజకీయం

సినిమా

జనరల్

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist