November 6, 2026 7:22 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిబంధనల పేరుతో సర్కారు వేధింపులు.. కడపలో ప్రైవేటు వైద్యుల తిరుగుబాటు

కష్టకాలంలో కరోనా రోగులకు వైద్యం చేస్తున్నా నిబంధనల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని, విజిలెన్స్, పోలీసులతో దాడులు చేయిస్తోందంటూ , వారికి చికిత్స చేయకూడదని కడపలోని ప్రైవేటు వైద్యుల సంఘం నిర్ణయించింది.

April 30, 2021 at 12:39 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్క రోజే ఏపీలో 14 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. దీంతో ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తొలిసారిగా లక్ష దాటి పోయాయి. గడచిన వారంలోనే 82 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇక కరోనా రోగులకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులను అనుమతించింది. అయితే కరోనా వైద్యం అందిస్తున్న ఆసుపత్రులపై విజిలెన్స్, పోలీసులు దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కేసులు పెట్టడం, భారీ జరిమానాలు విధిస్తుండటంతో కడపలో ప్రైవేటు వైద్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కడపలో ప్రైవేటు ఆసుపత్రులపై విజిలెన్స్ దాడుల నేపథ్యంలో ప్రైవేటు వైద్యులు గురువారం ఐఎంఏ భవనంలో సమావేశమయ్యారు. కష్టకాలంలో కరోనా రోగులకు వైద్యం చేస్తున్నా నిబంధనల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని, విజిలెన్స్, పోలీసులతో దాడులు చేయించి కేసులు రాయడం, పెద్ద ఎత్తున జరిమానాలు విధించడాన్ని ప్రైవేటు వైద్యుల సంఘం ఖండించింది. ఇక నుంచి కరోనా రోగులకు చికిత్స చేయకూడదని ఈ సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే వారి ఆసుపత్రుల ముందు కరోనా రోగులను చేర్చుకోవడం లేదంటూ బోర్డులు పెట్టేశారు. ప్రభుత్వంపై ప్రైవేటు వైద్యులు తిరుగుబాటు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ప్రైవేటు వైద్యం కూడా కీలకమే

కరోనా రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం సాధ్యం కాదు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క కరోనా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ సమయంలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు విరుచుకుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వైద్యులు, ఆసుపత్రులు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇక లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నారు. దీంతో బెంబేలెత్తిపోయిన ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు కడప జిల్లాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ తీసుకున్నా అంతిమంగా నలిగిపోయేంది మాత్రం కరోనా రోగులే. ప్రభుత్వం ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల సేవలు వినియోగించుకుంటూ కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేయకపోగా వారిపై దాడులు చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ చర్యలను డాక్టర్లు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగులకు వైద్య సేవలు నిలిపివేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

Must Read ;- ఆ ఘటన హృదయ విదారకరం.. హార్ట్ బ్రేకింగ్ ఫర్ ఇండియా

దాడులతో గందరగోళం

ప్రైవేటు ఆసుపత్రులు రెమ్ డెసీవర్ ఇంజక్షన్ మందును బ్లాక్ మార్కెట్ కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులపై విజిలెన్స్ దాడులు నిర్వహించింది. కొన్ని చోట్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమ్ డిసీవర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారని గుర్తించారు. అనంతపురంలోని ఎస్వీ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్, తిరుపతిలోని రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. రమాదేవి ఆసుపత్రి నోడల్ అధికారి కిషోర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. ఇక విజయవాడ, నెల్లూరులో నారాయణ ఆసుపత్రుల్లోనూ విజిలెన్స్ దాడులు నిర్వహించింది. పలు ఆసుపత్రుల్లో రెమ్ డిసీవర్ ఇంజక్షన్ల లెక్కల్లో అవకతవకలు గుర్తించారు.

నెల్లూరులో రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు నల్లబజారుకు తరలించిన ఓ ఆస్పత్రి నిర్వాహకుడిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.ఒంగోలులో ఓ ఆస్పత్రిలో  రెమ్‌డిసీవర్ ఇంజక్షన్ల వినియోగంలో అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు. విజయనగరం, కర్నూలులోనూ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అవకతవకలకు పాల్పడిన ఆస్పత్రి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు.

మండిపడుతున్న ప్రైవేటు డాక్టర్లు

ఎక్కడో ఒక ఆసుపత్రిలో అవకతవకలు జరిగితే మొత్తం ప్రైవేటు ఆసుపత్రులు దారుణంగా దోచుకుంటున్నాయని ఆరోపణలు చేయడంపై వైద్యుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెమ్‌డిసీవర్ ఇంజక్షన్ మందు సరఫరా లేదని, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చిన అరకొర మందును రోగులకు అందిస్తున్నామని వారు చెబుతున్నారు. అయితే ఏపీలో రూ.1800 నుంచి రూ.2500 అమ్మాల్సిన రెమ్‌డిసీవర్ ఇంజక్షన్‌ను కొందరు దళారులు రూ.25 వేల నుంచి రూ.40 వేలకు బ్లాకులో అమ్మడం ప్రైవేటు ఆసుపత్రులకు శరాఘాతంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నాయి. చాలా ప్రైవేటు ఆసుపత్రులకు అసలు రెమ్‌డిసీవర్ మందు సరఫరా చేయడం లేదని, అలాంటప్పుడు దాడుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సబబు కాదని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల చర్యలతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొనడం శోచనీయం.

Also Read ;- ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి

Tags: ap corona active casesap corona casesap corona cases in krishna districtap corona cases in srikakulamap corona cases in west godavari districtap corona cases todayap corona helpline numberap corona home quarantine kitap corona updateap latest newscorona second wave in apEditorspickis corona second wave dangerous in indiakadapa latest newskadapa private hospital doctors dharnakadapa private hospitals and doctors latest newsleotopnellore latest newsprivate doctors in cuddapah decided not to treat carona patientstelugu newsThe leonews
Previous Post

జూలై వరకూ నో షూట్స్ అంటున్న పవర్ స్టార్

Next Post

హాట్ హాట్ గా మారిన హీరో సిద్ధార్థ్ ట్వీట్

Related Posts

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist