July 11, 2026 6:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Press Notes

పూరిజ‌గ‌న్నాథ్ రిలీజ్‌చేసిన ‘రాధాకృష్ణ‌’సాంగ్

రాధాకృష్ణ సినిమాలోని మాస్ సాంగ్ ని ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ విడుద‌ల‌చేశారు.

August 22, 2020 at 9:33 PM
in Press Notes
Share on FacebookShare on TwitterShare on WhatsApp

`సిన్నపెద్ద సిగమోచ్చి ఊగెటట్టూ సింత‌ల‌న్ని గాలికెగిరిపోయెట్టు సుట్టుకున్న క‌ష్ట‌మారిపోయెట‌ట్టూ ప‌ట్టుకున్న భాద‌లావిర‌య్యెట‌ట్టూ..అరె కొట్టు కొట్టు డండ‌న‌క కొట్టు అమ్మద‌య మ‌న‌పై వాన‌లెక్క బ‌డెటట్టు.. అరే కొట్టు కొట్టు డ‌ప్పుదెచ్చి కొట్టు గుండెలున్న భ‌య్యం బ‌యిటిబ‌డి స‌చ్చెట‌ట్టూ` అంటూ సాగే రాధాకృష్ణ సినిమాలోని మాస్ సాంగ్ ని ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ విడుద‌ల‌చేశారు.

ఈ సంద‌ర్భంగా ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ – “ఎమ్ఎమ్ శ్రీ‌లేఖ గారు మ్యూజిక్ చేసిన `రాధాకృష్ణ` మూవీలోని కొట్టు కొట్టు సాంగ్ విన్నాను. జాత‌ర నేప‌థ్యంలో వ‌చ్చే ఈ మాస్ సాంగ్ చాలా బాగుంది. రాహుల్ సిప్లిగంజ్ బాగా పాడాడు. తెలంగాణ గ్రేట్ హెరిటేజ్ నిర్మల్‌ బొమ్మ నేపథ్యంలో వ‌స్తోన్న ఈ చిత్రంలో పైసా వ‌సూల్ చిత్రంలో న‌టించిన ముస్కాన్ సేథి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాధాకృష్ణ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు. ప్ర‌ముఖ ద‌ర్శకుడు `ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్‌, శ్రీ న‌వ‌హాస్ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై పుప్పాల సాగ‌రిక నిర్మిస్తున్నారు. సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ “ ఇలాంటి ఒక మంచి మాస్ అండ్ పెప్పీ సాంగ్ పాడే అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌లేఖ మేడ‌మ్ గారికి నా ద‌న్య‌వాదాలు. త‌ప్ప‌కుండా ఈ సింగ్ పెద్ద బ్లాస్ట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. అలాగే రాధాకృష్ణ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాణ సార‌థి కృష్ణ కుమార్ మాట్లాడుతూ – రాధాకృష్ణ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గారికి నా ప్ర‌త్యేక ద‌న్య‌వాదాలు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ కి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు బిగ్ బాస్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్ కి మ‌రింత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాము. ఇంత మంచి పాట ఇచ్చిన ఎమ్ ఎమ్ శ్రీ‌లేఖ గారికి, అలాగే అద్బుతంగా పాడిన రాహుల్ సిప్లిగంజ్ కి ద‌న్య‌వాదాలు. డ‌మ‌రుకం ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి గారి స‌మ‌ర్ప‌ణ‌లో అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఈ చిత్రం రూపొందుతోంది` అన్నారు.

అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌), అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: సురేంద‌ర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ‌, ఎడిటింగ్‌: డి.వెంక‌ట‌ప్ర‌భు, ఆర్ట్: వి. ఎన్ సాయిమ‌ణి, స‌మ‌ర్ప‌ణ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌: పుప్పాల సాగ‌రిక‌, కృష్ణకుమార్, ద‌ర్శ‌క‌త్వం: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌.

Tags: puri jagannadhradhakrishna
Previous Post

అమరావతి గోస : ‘బతుకు జట్కాబండి’

Next Post

స్టార్ డైరెక్ట‌ర్ కి నిర్మాత‌లు దొర‌క‌డం లేదు.‌

Related Posts

రవితేజ ద్విపాత్రాభినయంతో ‘ఖిలాడి’

by Leo Cinema
December 9, 2020 5:47 pm

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి, డింపుల్ హ‌య‌తి నాయ‌క‌లుగా న‌టిస్తున్నారు. రమేష్ వర్మ...

హీరోలు సొంతంగా తీసిన చిత్రాలేవీ ఆడలేదు

by Leo RK
December 8, 2020 6:15 pm

``ప్రతీ ఏడాది పుట్టిన రోజును ఏంతో జోష్ గా జరుపుకోవడం నాకు అలవాటు....

పోటాపోటీగా చిత్రపురి కాలనీ ఎన్నికలు 

by Leo RK
December 8, 2020 5:54 pm

హైదరాబాద్ లో ఉన్న తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (చిత్రపురి...

 ఓ ’ఏకాంతవేళ‘ ఏం జరిగింది? 

by Leo RK
December 7, 2020 6:36 pm

నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగే కథలో ఏం జరిగింది? ఎలాంటి...

జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని ప‌రామ‌ర్శించిన‌ మెగాస్టార్

by Leo RK
December 6, 2020 6:46 pm

జర్నలిస్ట్ లకు ఎంతో గౌరవం ఇచ్చి .. వాళ్ళను తన మనుషులుగా భావించడంలో...

థియేటర్స్ లో విడుదల కానున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా’

by Leo RK
December 4, 2020 6:39 pm

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌...

డిసెంబర్ 24న విడుదల కానున్న‘వండర్ వుమన్ 1984’

by Leo RK
December 3, 2020 5:33 pm

హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్  నిర్మాణంలో రూపొందిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా...

‘హ్యాపీ డేస్’ కుర్రోడికి ఈ సారైనా సక్సెస్ దక్కేనా?

by Leo RK
December 3, 2020 3:11 pm

గతంలో వచ్చిన `హ్యాపీడేస్' చిత్రం పలువురు నూతన తారల కెరీర్ ను ఒక్కసారిగా...

డిసెంబర్ 18న సునీల్ కుమార్ రెడ్డి ‘వలస’

by Leo RK
December 3, 2020 2:57 pm

సమాజంలోని సంఘటనలే ఇతివృత్తాలుగా సినిమాలు చేస్తుంటారు దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి.  తాజాగా ...

‘రాజావారు రాణిగారు’ హీరో కొత్త సినిమా ప్రారంభం

by Leo RK
December 3, 2020 2:45 pm

‘రాజావారు రాణిగారు’  సినిమా ద్వారా హీరో గా పరిచయమైన  కిరణ్‌ అబ్బవరం. ఆ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Disha Patani Mind Blowing Hot Pics

Janhvi Kapoor looking hot in Saree

‘క్రాక్’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది

బాలయ్య – బోయపాటి సినిమా షూటింగ్ నేటి నుంచే.. !

ఉత్తరాంధ్రలో వైరస్ విజృంభణ : ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist