అందాల భామలకు అడ్డాగా మారింది సోషల్ మీడియా. తెరమీద ఒలికించే అందాలకన్నా రెట్టింపు పాపులారిటీ ఇక్కడే దక్కుతుండడంతో ముద్దు గుమ్మలంతా ఇక్కడ హద్దూ పద్దూ లేకుండా చెలరేగిపోతున్నారు. నిత్యం తమ హాట్ నెస్ నంతటినీ రంగరించి తమ హాట్ ఫోటోస్, వీడియో ఫోటో షూట్స్ తో చెలరేగిపోతున్నారు. టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా.. రీసెంట్ గా తన ట్విట్టర్ ఖాతాలో అన్ లిమిటెడ్ అందాలతో నెటిజెన్స్ కు స్వీట్ షాకిచ్చింది. అసలు ఆమెను అలా ఇదివరకు చూసి ఉండని కారణంగా.. కుర్రకారంతా.. ఖంగుతినేశారు.
రాశీ తనలోని అందాన్నంతటినీ రాశిగా పోయడం చూస్తుంటే.. ఆమె కథానాయికా లేక ఐటెమ్ బాంబా అని సందేహాలు తలెత్తుతున్నాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ స్థాయిలో ఆమె హై ఓల్టేజ్ హాట్ నెస్ షాకిస్తోంది. ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. అలాగే.. యంగ్ హీరోలు కూడా ఆమెకేసి కన్నెత్తి చూడడం లేదు.. దర్శకులూ ఆమెతో పన్నెత్తి పలకరించడం లేదు. అందుకే ఆమె ఇప్పుడు ఈ రకంగా తనలోని సోయగాలు 2.0ని ప్రదర్శించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. క్రీమ్ కలర్ షర్ట్ షట్టర్ తెరిచి.. ఆమె పరిచిన పరువాలు .. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఆఫర్స్ కోసమే అమ్మడు ఈ స్థాయిలో అందాల ప్రదర్శనకు సిద్ధపడుతోందని కామెంట్స్ పడుతున్నాయి. మరి ఆమె ఈ ప్రదర్శనకి ఏ రేంజ్ లో ఫలితముంటుందో చూడాలి.











