April 26, 2026 12:44 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

రోజా విసిగించేసేదన్న శ్రీకాంత్!

ఒకసారి ఒక సినిమా కోసం మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేశారు. అప్పుడు కూడా తను నా దగ్గరికి వచ్చి ''అలా చేద్దాం అన్నయ్యా .. ఇలా చేద్దాం అన్నయ్యా'' అంటూ ఉండేది. దాంతో నాకు చిరాకు వచ్చేసింది ...

December 16, 2020 at 1:27 PM
in Tollywood
sriaknth and roja
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎలాంటి నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకోవడం .. చాలా వేగంగా 100 సినిమాలను పూర్తి చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. తనకంటే ముందుగా పరిశ్రమలో ఉన్న కొంతమంది కథానాయకులను దాటుకుని ‘శ్రీ శతకం’ పూర్తిచేయడం ఆయన ప్రత్యేకత. శ్రీకాంత్ కెరియర్లో ఎన్నో చెప్పుకోదగిన సినిమాలు ఉన్నాయి .. గుర్తుండిపోయే పాత్రలు ఉన్నాయి. ఆ సినిమాల్లో ఆయన తాజాగా ‘ప్రేయసిరావే’ సినిమాను గుర్తుచేసుకున్నారు. అందుకు కారణం ఆ సినిమా ఇటీవలే 21 సంవత్సరాలను పూర్తిచేసుకోవడమే.

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేసే అవకాశం రావడాన్ని ఎవరైనా సరే అదృష్టంగా భావిస్తారు. అలాంటి అదృష్టం నాకు కెరియర్ ఆరంభంలోనే కలిగింది. అదే బ్యానర్లో మళ్లీ ‘ప్రేయసిరావే’ చేసే అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందం కలిగింది. “ఈ పాత్రను నువ్వు చేస్తేనే బాగుంటుంది” అని రామానాయుడుగారు అనడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. ఆయన ప్రోత్సాహాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే నాకు మనసు భారమవుతుంది. అంతగా ఆ సినిమా కథాకథనాలు నా మనసుకు హత్తుకుపోయాయి. ఆ సినిమా షూటింగు సంగతులు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి.

ఈ సినిమాలో నా జోడీగా ‘రాశి’ నటించింది. రాశి మంచి నటి .. తన నటన ఎంతో సహజంగా ఉంటుంది. ఒక్క రాశి మాత్రమే కాదు, అప్పట్లో నాతో కలిసి నటించిన రమ్యకృష్ణ .. రోజా .. సౌందర్య కూడా గొప్ప ఆర్టిస్టులు. అందరూ కూడా నాతో ఎంతో స్నేహంగా ఉండేవారు. అందరం కుటుంబసభ్యుల మాదిరిగా మసలుకునే వాళ్లం. ఇక షూటింగు సమయంలో సెట్లో రోజా ఎక్కువ అల్లరి చేసేది. నన్ను తను ‘అన్నయ్యా’ అంటూ ఎంతో ఆత్మీయంగా పిలిచేది.

ఒకసారి ఒక సినిమా కోసం మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ప్లాన్ చేశారు. అప్పుడు కూడా తను నా దగ్గరికి వచ్చి ”అలా చేద్దాం అన్నయ్యా .. ఇలా చేద్దాం అన్నయ్యా” అంటూ ఉండేది. దాంతో నాకు చిరాకు వచ్చేసింది .. ” కాసేపైనా ‘అన్నయ్యా’ అని పిలవడం ఆపేయ్ .. నువ్వలా మాటకు ముందు అన్నయ్యా .. మాటకి తరువాత అన్నయ్యా అంటూ ఉంటే నాకు రొమాంటిక్ ఫీల్ రావడం లేదు” అన్నాను. దాంతో ఆమె పెద్దగా నవ్వేసింది. ఇప్పటికీ ఆ విషయం తలచుకుని మేము నవ్వుకుంటూనే ఉంటాం అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

Must Read ;- బిగ్ బాస్ విషయంలో.. వర్మ  శ్రీకాంత్.. ఇద్దరిలో ఎవరి జోస్యం ఫలిస్తుంది.?

Tags: cemistry between sriakanth and rojafun with actorsleotopRoja Annoyed Srikanth on Movie Setssriakanth movies in telugusriaknth movies listsrikanth and rojasrikanth makes fum of rojatelugu actors and actresstelugu hero srikanthtollywood gossipstollywood hero heroinsYCP leader Roja
Previous Post

సంక్రాంతి సినిమాల బరిలోకి విజయ్ ‘మాస్టర్’

Next Post

ఒకే నెలలో వంద పెరిగిన గ్యాస్ ధర

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పరామ‌ర్శ‌కూ నో ఛాన్స్‌… ర‌ఘునంద‌న్ రావు అరెస్ట్

ఓటీటీకి సెన్సార్ అమలు సాధ్యమేనా?

కార్తీ ‘సుల్తాన్’ సినిమా షూటింగ్ పూర్తి

ఈ ముఖ్యమంత్రి మనిషేనా ? : చంద్రబాబు

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

అభివృద్ధిని అడ్డుకుంటే రెడ్‌ బుక్‌ సత్తా చూపిస్తా.. మంత్రి లోకేష్‌ వార్నింగ్‌..!

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist