సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజు సీబీఐకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ రాకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ పిటిషన్ ను కోర్టులో వేసినట్టు రఘురామరాజు పదే పదే చెబుతున్నారు. అయితే తాను వేసిన పిటిషన్ కు అర్హత ఉందని, సీబీఐ కూడా ఆర్డర్ జారీ చేసిందని అన్నారు. త్వరలోనే విచారణకు జగన్ రెడ్డి హాజరవుతారని, ఆయన ఇక జైలు వెళ్తారని వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లు వద్దు.. లెంపలేసుకున్న వైసీపీ అధినేత.. జగన్ పీచే ముఢ్..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్‌కు జ్ఞానోదయం...