July 9, 2026 3:47 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

‘మహానటి’ బికినీ వేస్తే చూడగలమా!

సర్కారువారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తోంది కీర్తిసురేష్. ఇందులో ఆమె బికినీలో కనిపించబోతోందట. నిజమేనా?

June 19, 2021 at 7:19 PM
in Cinema, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కీర్తిసురేష్… ఈ పేరు చెప్పగానే ప్రేక్షకుల ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. అల్ట్రా గ్లామరస్ హీరోయిన్లలా కీర్తిసురేష్ ను ఊహించుకోలేరు. ఇక స్కిన్ షో యాంగిల్ లో అస్సలు ఆలోచించరు. బబ్లీగా కనిపిస్తూ, చక్కగా నటించే ఓ మంచి నటిగా మాత్రమే చూస్తారు. ఇలాంటి అమ్మాయి సడెన్ గా బికినీలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆడియన్స్ జీర్ణించుకోగలరా..? కీర్తిసురేష్ కు అల్ట్రా గ్లామరస్ ఇమేజ్ ఇవ్వగలరా..? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాలో ఓ మాంఛి రొమాంటిక్ సాంగ్ ఉందంట. బీచ్ బ్యాక్ డ్రాప్ లో తీసే ఈ పాటలో కీర్తిసురేష్ ను బికినీలో చూపించబోతున్నాడట దర్శకుడు పరశురామ్. కీర్తిసురేష్ కూడా అందుకు ఓకే చెప్పిందంటున్నారు చాలామంది నెటిజన్లు.

ఒకప్పుడు బొద్దుగా ఉండేది కీర్తిసురేష్. నేనులోకల్, నేనుశైలజ సినిమాల్లో కీర్తిసురేష్ కాస్త లావుగానే కనిపించింది. అంతెందుకు మహానటిలో కూడా ఆమె పర్సనాలిటీ కాస్త హెవీనే. ఆ తర్వాతే పూర్తిగా మేకోవర్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఊహించని విధంగా బరువు తగ్గి స్లిమ్ గా మారిపోయింది. ఆమె స్లిమ్ ఫిజిక్ పై అప్పట్లో నెగెటివ్ కామెంట్స్ కూడా పడ్డాయి. బొద్దుగా ఉన్నప్పుడే బాగుందని, స్లిమ్ ఫిజిక్ లో బాగాలేదన్నారు చాలామంది.

కానీ ఇప్పుడు కీర్తిసురేష్ సన్నజాజి పర్సనాలిటీకి అంతా అలవాటుపడ్డారు. ఇప్పుడిప్పుడే ఆమె స్లిమ్ ఫిజిక్ ను చూస్తున్నారు. రంగ్ దే సినిమాలో కీర్తిసురేష్ లుక్స్ కు మంచి పేరొచ్చింది. అదింకా ఆడియన్స్ లో రిజిస్టర్ కాకముందే, ఇప్పుడు అల్ట్రా మోడ్రన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ.. ఇలా బికినీలోకి కీర్తి మారబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.

మహానటి లాంటి నేషనల్ అవార్డ్ సినిమాలో నటించిన కీర్తిసురేష్ ను బికినీలో ప్రేక్షకులు ఆమోదిస్తారా అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. అసలు సర్కారువారి పాట సినిమాలో నిజంగానే కీర్తిసురేష్ బికినీ వేయబోతోందా అనే ఎంక్వయిరీలు కూడా మొదలయ్యాయి. త్వరలోనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది. అప్పటివరకు కీర్తి-బికినీ అనే ఎలిమెంట్ హాట్ టాపిక్కే. త్వరలోనే సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. యూనిట్ అంతా కలిసి పారిస్ వెళ్లే ఆలోచనలో ఉంది

Must Read ;- మోహన్ లాల్ టు రజినీకాంత్.. అంతా బీరకాయ పీచే

Tags: keerthy suresh filmographykeerthy suresh item song in sarakaru vaari paatakeerthy suresh item songskeerthy suresh latest movieskeerthy suresh movieskeerthy suresh next moviekeerthy suresh telugu movieskeerthy suresh upcoming movieskerthy suresh sarakaru vaari paatamahesh babu upcoming moviesparasuram latest moviesparasuram sarakaru vaari paataparasuram upcoming moviessarakaru vaari paata intresting newssarakaru vaari paata latest newssarakaru vaari paata movie updatessarkaru vaari paata movie wikipedia
Previous Post

పవన్, రానా మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

Next Post

అదుపులో వ్యాప్తి : దేశంలో కొత్త కేసులు 60 వేల లోపే!

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

ఎర్రగడ్డ రైతు బజార్ లో సందడి చేసిన బస్తీ బాలరాజు

ఆ డైరెక్టర్ ఆమె లోదుస్తులు కనిపించాలన్నాడట!  

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

కథలు కాపీ కొట్టడంలో ‘గురూజీ’ది గ్రేట్!

అమెరికా ఎన్నికలు: ట్రంప్‌ మళ్లీ గెలుస్తారా?

వడ్డించే వాడు మనవాడైతే.. ఒకే సామాజిక వర్గానికి అందలం

దేశంలో వ్యాపిస్తున్న మరో భయంకరమైన వ్యాధి.. ‘మ్యుకోర్మికోసిస్’

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist