మంచు బాగా కురిసే చోట నుంచి వచ్చి.. ఇక్కడ హీట్ పుట్టిస్తోన్న అందాల సుందరి రుహానీ శర్మ. సిమ్లా, కులుమనాలీ ప్రాంతం అమ్మడి నేటివ్ ప్లేస్. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ వ్యాలీలో జన్మించిన రుహానీ.. చండీఘర్ లో చదువు పూర్తి చేసింది. పంజాబీ సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది. ఆపై ముంబైలో అవకాశాల వేట సాగించింది. అయితే అమ్మడు తమిళ సినిమా ‘కడైసీ బెంచ్ కార్తి’ సినిమాతో కథానాయికగా తొలి ఎంట్రీ ఇచ్చింది.
సుశాంత్ హీరోగా నటించిన ‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా మెరిసింది రుహానీ శర్మ . ఆ తర్వాత ‘కమల’ అనే మలయాళం మూవీలోనూ నటించి మెప్పించింది. ఇక ‘హిట్, డర్టీ హరి’ చిత్రాలతో రుహానీ శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా డర్టీ హరిలో ఆమె ఒలికించిన గ్లామర్ ను తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు. ప్రస్తుతం ఆగ్రా అనే హిందీ మూవీతో డెబ్యూ ఇవ్వబోతున్న రుహానీ.. శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్న నూటొక్క జిల్లాల అందగాడులో కథానాయికగా నటిస్తోంది.
ఇక రుహానీ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయింది. తరచుగా తన హాట్ ఫోటోస్ పోస్ట్ చూస్తూ నెటిజెన్స్ కు నిద్రపట్టనీయకుండా చేస్తోంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాని రుహానీ.. తన అభిమానులకు మరింత చేరువ అవుతోంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని హాట్ పిక్స్ .. గుండెల్లో గుబులు రేపుతున్నాయి. సిమ్లా యాపిల్ లా ఊరిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇందులోని అమ్మడి ఎద అందాలు నెవర్ బిఫోర్ అనిపిస్తున్నాయి.
Must Read ;- టూ పీస్ బికినీ తొడిగిన బుల్లితెర బుల్లెమ్మ