June 24, 2026 11:16 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ట్రస్ట్ పాలిటిక్స్- CBN -KCR-JMR

March 18, 2024 at 10:08 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Telangana, Youtube Videos
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి వచ్చిన ఇద్దరు తెలంగాణ జర్నలిస్ట్ ల మాటల ఆధారంగా ఈ పోస్ట్….

నాలుగు రోజుల క్రితం ఇద్దరు తెలంగాణ జర్నలిస్టులు అమరావతి వచ్చారు. పాత పరిచయం ఉండడంతో ఎక్కడ అంటూ ఫోన్ చేశారు. చాలా రోజులు అయ్యిందని కలిసి, తాడేపల్లి బాలాజీ హోటల్ దగ్గర టీ తాగి రాజకీయాల గురించి కొద్దిసేపు మా అభిప్రాయలు షేర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయాలను ఫాలో అవుతున్న ఎపి ప్రజలకు చేరాలి అని ఈ పోస్ట్….

ట్రస్ట్ పాలిటిక్స్ పై మా మాటలు సాగాయి. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలో నేడు జరుగుతున్న పరిణామాలు. ప్రతిపక్షంగా తెలుగు దేశం 5 ఏళ్లలో పడిన కష్టాలు, చేసిన పోరాటం పై చర్చ జరిగింది. అణిచివేతను ఎదుర్కొని చంద్రబాబు పార్టీని నడిపిన విధానంపైనా చర్చ జరిగింది. గతంలో 10 ఏళ్ల ప్రతిపక్షంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే పడి లేచే కెరటంలా టీడీపీ మళ్లీ నిటారుగా నిలబడింది. 2014 లో గెలిచింది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత ఎప్పటి లాగానే టీడీపీ పని అయిపోయిందనే చర్చను తీసుకువచ్చారు. ఎపి ప్రభుత్వ కేసులు, దాడులు, బెదిరింపులు, హింసా రాజకీయాలతో ప్రతి రోజూ టీడీపీని అణిచివేసే ప్రయత్నం చేశారు. అయితే మొదట్లో కొంత ఇబ్బందులు పడినా మళ్లీ తెలుగు దేశం నిలబడింది అంటూ కెసిఆర్, జగన్ లతో పోలుస్తూ వాళ్లు వివరించిన విధానం చాలా కొత్తగా, ఆసక్తిగా అనిపించింది. అదే ట్రస్ట్ పాలిటిక్స్.

తెలంగాణలో 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలన సాగిన విధానం….ఆ తరువాత 2023 ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీ పరిస్థితులు వారి చెపుతుంటే కాస్త ఆశ్చర్యం వేసింది. 10 ఏళ్ల పాటు అధికారంలో అంగ, అర్థ బలంతో….తెలంగాణ అంటే తామే అనే పార్టీ….నేడు డీలా పడిన విధానం నిజమేనా అనిపించింది. ఇప్పుడు వచ్చిన లోక్ సభ ఎన్నికలకు బిఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని…చాలా మందికి పిలిచి సీటు ఇస్తాము అని చెప్పినా ఆసక్తి చూపడం లేదని ఆ ఇద్దరు జర్నలిస్ట్ మిత్రులు చెపితే మొదట నమ్మలేదు. కానీ వాస్తవాలు వివరించిన తరువాత కాదన లేకపోయాను.
10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి బిఆర్ఎస్ పెద్దలు అనుసరించిన అహంకార విధానమే నేటి దుస్థితికి కారణం అని నేతలు చెపుతున్నారు. పార్టీ నేతలకు, పార్టీ లో వ్యక్తులకు ఏ మాత్రం విలువ లేకుండా అధిష్టానం వ్యవహరించిన తీరు వల్లనే ఈరోజు అక్కడ సీన్ పూర్తిగా తిరగబడిందని చెప్పారు. దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ను వీడతారు అని ప్రచారం జరుగుతోంది.ఇంత మంది వెళ్లడం నిజం కాకపోయినా అందులో సగం మంది ఇప్పటికే కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం పార్టీ నాయకత్వంపై నేతలు, ఎమ్మెల్యేలు ట్రస్ట్ (నమ్మకం,) కోలకపోయారు అని వాళ్లు చెప్పారు. పార్టీతో నాయకులకు అనుబంధం లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని అక్కడ పరిస్థితి చాటిచెపుతోంది.

ఇదే సమయంలో టీడీపీ ప్రయాణం, చంద్రబాబు నాయకత్వాన్ని పోల్చి మరీ వాళ్లు విశ్లేషించిన విధానం వారి అభిప్రాయాలకు, వాదనకు జస్టిఫికేషన్ ఇచ్చింది. ఈ 5 ఏళ్లలో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ పాలనలో జైలు పాలు అయ్యారు. స్వయంగా చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. ఇలా ఒక్కటని కాదు. అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా తెలుగు దేశం పార్టీ చెక్కు చెదరలేదు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ టీడీపీ జెండా వీడలేదు. సోషల్ మీడియాలో పోస్టులకే సిఐడి అరెస్టులు చేస్తున్నా నేతలు పార్టీపై నమ్మక కోల్పోలేదు. కాడి వదిలెయ్యలేదు. ప్రలోభాలు, ఒత్తిళ్లు ఉన్నా నేతలు అంతా…. చంద్రబాబు నే నమ్ముకుని ఉన్న విధానం నిజంగా అద్భుతం. ఇదే ట్రస్ట్ రాజకీయం అని వాళ్లు విశ్లేషించారు. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు….ఒక్క ఘటనతో పోయేదీ కాదు అన్నమాట నూరు శాతం నిజం.

అంగ అర్థ బలం ఉన్న బిఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిన నెలలోనే ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది…. 151 మందితో గెలిచి అన్ని విధాలా బలిసి ఉంది అని చెప్పుకుంటున్న వైసీపీలో ఇప్పటికే 15 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. అంటే వైసీపీలో కూడా ట్రస్ట్ అనేది కనిపించడం లేదు. జగన్ ( jmr) నాయత్వంపై నేతల్లో విశ్వాసం కనిపించడం లేదు. టిక్కెట్లు ఇస్తా, ఎన్నికల ఖర్చులు భరిస్తాం అని అధికార పార్టీ హామీ ఇస్తుంటే కూడా నేతలు ఎంపి సీట్లను సైతం వద్దు పొమ్మని బయటకు వస్తున్నారు అంటే…..వైసిపిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. అక్కడ టిఆర్ఎస్ ఎలా అయితే ఓటమితో అధిష్టానం నమ్మకాన్ని కోల్పోయిందో…ఇక్కడ ఎన్నికలకు ముందే అటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందితే ఎంత మంది నాయకులు జగన్ తో ఉంటారు అనేది చెప్పలేం. జగన్ ఈ5 ఏళ్లలో నేతలను నేతల్లా చూడలేదు. ఎవరికీ గౌరవం లేదు….మర్యాద లేదు. కనీసం, ఎంపిలు, మంత్రులను కూడా పట్టించుకోలేదు. 90 మందిని బదిలీలు అంటూ అటు ఇటు మార్చాడు. ఇప్పుడు సీట్ల కోసం విధి లేక నాయకుడిపై నమ్మకాన్ని నటిస్తున్న వీరంతా రేపు తిరుగుబాటు చేయకుండా ఉంటారా? జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఈ స్థాయిలో నాయకుల నమ్మకాన్ని కోల్పోతే…రేపు ఓడిపోతే పార్టీలో ఇక నేతలు ఉంటారా…బిఆర్ఎస్ ను మించిన స్థాయి దుస్థితి తప్పదా?

గెలుపు ఓటముల కంటే కూడా ఒక నాయకుడు అనుసరించే విధానం, పార్టీని నడిపే సామర్థ్యం, దూరదృష్టితో చేసే రాజకీయాలు, నమ్మకం అనేవే పార్టీలను నిలబెడతాయి అని చంద్రబాబు ను చూస్తే అర్థం అవుతాయి అని వాళ్లు విశ్లేషించారు. చంద్రబాబు ను విమర్శించేవారు ఆయన చేస్తున్న ట్రస్ట్ పాలిటిక్స్ ఏంటో….వాటి విలువ ఏంటో….అవి ఆటుపోట్లను తట్టుకుని ఒక రాజకీయ పార్టీని సమున్నతంగా ఎలా నిలబెడుతున్నాయో కచ్చితంగా తెలుసుకోవాలి. కేవలం పార్టీ కార్యకర్తలే కాదు…సామాన్య ప్రజలు కూడా నేటి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని అడుగువేయాలి. అందుకే మా మధ్య జరిగిన సంభాషణను పోస్టు రూపంలో సోషల్ మీడియాలో పెడుతున్నాను…..

Tags: #chandrababunaiduamaravati newsap political news latestjagankcrleonewsleotoptelangana news
Previous Post

తాడేపల్లి ప్యాలెస్‌లో రివర్స్‌ వేలం.. వైసీపీకి టికెట్‌కు ఫిక్స్‌డ్‌ రేట్‌..!!

Next Post

జగన్‌ పని అయిపోయింది.. అసలు నిజం అంగీకరించిన 3 జాతీయ సర్వేలు…!!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

అర్ధరాత్రి ‘ఆర్జీవీ’ పాట విడుదల

‘ఆదిపురుష్’రావణుడు మోహన్ లాలేనా?

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist