అంటే బిలో పావర్టీ లైన్ అంటే నమ్మాలా??
పేద అంటే 100 రూపాయలు పారగాన్ చెప్పులు వేసుకుంటారు..
నీలా జోడుకి లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టరు..
పేదలకి రెండు లక్షల రూపాయలు ఇల్లు ఉంటే అదే బోలెడు ఆస్తి
నీలాంటి పెత్తందారుకి ఏకంగా పది రాజ ప్రాసాదాలు ఉన్నాయి…
సగటు పేదవాడి ఆస్తి విలువ గట్టిగా పది లక్షల రూపాయలు..
అదే నీలాంటి బడా కార్పొరేట్ పెత్తందారు ఆస్తి లక్ష కోట్ల రూపాయలు ఉండదు..
సగటు పేదవాడి ఆదాయం రోజుకి అయిదు ఆరు వందలు.. మహా అయితే వెయ్యి రూపాయలు
సంవత్సరానికి సగటున రెండు నుండి మూడులక్షల రూపాయలు
అదే నీ భార్య భారతి, నీ సంపాదన ఏడాదికి మూడు వందల కోట్లకు తక్కువ ఉండదు..
అంటే రోజుకి సుమారు కోటి రూపాయలు అధికారికంగా సంపాదిస్తున్నారని లెక్కలే చెబుతున్నాయి.
ఒక పేదవాడు ఎవరయినా పేపర్ కొని చదువుతాడు.. టీవీ చూస్తాడు…
నీలాంటి పెత్తందార్లు మాత్రమే పేపర్ లు పెడతారు… టీవీ చానెల్స్ కట్టించుకుంటారు..
ఇప్పటికి నిజం చెప్పు జగన్.. దేశంలోనే నువ్వే నెంబర్ వన్ రిచెస్ట్ పొలిటీషియన్‌వి కదా..
మరి, ఈ పేద, పెత్తందారు కామెంట్స్‌తో ఇంకా ఎంతకాలం మభ్యపెడతారు..?
మరెంత కాలం దోచుకుంటారు?? ప్రజా సేవ ముసుగులో ఎంత కూడబెడతారు??
బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!
కాకరేపుతున్న అక్రమ కేసులు..! తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్...