September 14, 2026 7:39 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

24 గంట‌లే టైం.. కౌశిక్ రెడ్డి ప్లానేంటీ?

కాంగ్రెస్ పార్టీ యువ నేత‌ పాడి కౌశిక్ రెడ్డికి చెందిన‌ది భావిస్తున్న ఆడియో టేపు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది.

July 12, 2021 at 11:00 AM
in Latest News, Politics, Telangana
Koushik Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

TPCC Notices To Koushik Reddy  : 

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కావ‌డం ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణ‌ల నేప‌థ్యంలో ఆ పార్టీకి మ‌రోమారు షాక్ త‌గిలింది. త్వ‌ర‌లో జర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో స‌త్తా చాటే దిశ‌గా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాలు ర‌చిస్తున్న స‌మ‌యంలో ఆ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డికి చెందిన‌ది భావిస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో క‌ల‌క‌లం రేపుతోంది. అంతేకాకుండా ఈ వీడియోకు స‌మాధానం చెప్పాలంటూ కౌశిక్ రెడ్డికి పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం జారీ చేసిన నోటీసు.. అందులో కౌశిక్ రెడ్డికి కేవ‌లం 24 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన వైనం మ‌రింత సంచ‌న‌లంగా మారిపోయింది.

అస‌లేం జ‌రిగిందంటే..

హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున తానే నిల‌బ‌డ‌తానంటూ కౌశిక్ రెడ్డి గ‌త కొంత‌కాలంగా చెబుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ఆయ‌న టీఆర్ఎస్ ముఖ్య నేత‌ల‌తో ట‌చ్ లో ఉంటున్న వైనం కూడా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. అస‌లు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతేనా? అన్న అనుమానాలు రేకెత్తేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కౌశిక్ రెడ్డి.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ శ్రేణుల‌తో పాటు పార్టీ తెలంగాణ పెద్ద‌ల‌ను కూడా డైల‌మాలో ప‌డేస్తున్నారు. తాజాగా మాద‌న్న‌పేట‌కు చెందిన ఓ యువ‌కుడితో ఫోన్ లో సంభాషించిన కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ బైపోల్స్ లో టీఆర్ఎస్‌ టికెట్ త‌న‌దేన‌ని, యూత్ కు ఎంత డ‌బ్బులు కావాలో తానే చూసుకుంటాన‌ని, యూత్ స‌భ్యుల‌కు రూ.2 నుంచి రూ.3 వేల‌కు ఇద్దామంటూ త‌న‌దైన ఫ్లోలో చెప్పుకుపోయారు. ఈ సంభాష‌ణ‌కు చెందిన ఆడియో టేపు ఎలా వ‌చ్చిందో గానీ.. సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డి నోట టీఆర్ఎస్ టికెట్ మాట వినిపించ‌డం, అందుకు ఎంత డ‌బ్బైనా తానే చూసుకుంటానంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం, టీఆర్ఎస్ అభ్య‌ర్థిని తానేనంటూ వ్యాఖ్య‌లు చేయ‌డంపై టీ పీసీసీ వెనువెంట‌నే స్పందించింది.

అంతా ప్లాన్ ప్ర‌కార‌మేనా?

ఇదివ‌ర‌కే కౌశిక్ రెడ్డికి సంబంధించి ప‌లు వివాదాలు రేగ‌గా.. ఇప్పుడు స‌రిగ్గా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ్డ స‌మ‌యంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిని తానేనంటూ చెప్ప‌డంపై పీసీసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా వెనువెంట‌నే చ‌ర్య‌ల‌కు దిగ‌క‌పోతే న‌ష్ట‌మేన‌ని భావించిన పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ కోదండ‌రెడ్డి.. కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా ఈ వివాదానికి సంబంధించి 24 గంట‌ల్లోగా సంజాయిషీ ఇవ్వాల‌ని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అంటే.. 24 గంట‌ల్లోగా కౌశిక్ రెడ్డి స్పందించ‌కుంటే.. ఆయ‌న‌పై పీసీసీ వేటు వేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అయితే కౌశిక్ రెడ్డి కూడా కోరుకుంటున్న‌ది ఇదేన‌ని, పార్టీ గెంటేస్తే వెళ్లి టీఆర్ఎస్ లో చేరొచ్చ‌ని ఆయ‌న ప్లాన్ గా చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ గెంటేసిన వ్య‌క్తికి టీఆర్ఎస్ హుజూరాబాద్ లాంటి కీల‌క స్థానానికి చెందిన టికెట్ ఇస్తుందా? అన్న‌ది కూడా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఉద్దేశ‌పూర్వ‌క‌మో, లేదంటే మరే కార‌ణ‌మో తెలియ‌దు గానీ.. కౌశిక్ రెడ్డి ఆడియో, ఆయ‌నకు జారీ అయిన‌ప నోటీసు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై ఇప్పుడు పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది.

Must Read ;- ట్ర‌యాంగిల్ కాదు.. నాలుగు స్తంభాలాట‌

Tags: #TheLeoNewscongresshuzurabadHuzurabad BJP candidateHuzurabad byelectionsHuzurabad bypollHuzurabad COngress candidateHuzurabad TRS candidateKaushik Reddykodanda reddykoushik reddyLatest NewsLatest Telugu NewsP Kaushik ReddyPadi Kaushik Reddyt pcctelanganatelangana congressTelangana Huzurabad bypollstelangana latest newstelangana newstelugu newsTPCCTPCC Notices To Koushik Reddy
Previous Post

Bat Lover Movie Official Teaser | Latest Telugu Movie Teaser | Leo Entertainment

Next Post

What is Black Fungus ? | Unknown Facts about Black Fungus | Dr Swapnal Sawarkar | Leo Health

Related Posts

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ధ‌ర‌ణి దెబ్బ‌.. కేసీఆర్‌కు గ‌ట్టిగానే త‌గిలిందిగా !

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

తిరుప‌తిలో బాబుపై రాయి.. న‌డిరోడ్డుపై టీడీపీ అధినేత నిర‌స‌న

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist