నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ పార్టీలు తమ వ్యూహారతో సమాయత్తమవుతున్నాయి. టీడీపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే ప్రతిష్ఠంబనకు తెరదించింది టీడీపీ పార్టీ. తమ అభ్యర్థి వివరాలను అధికారకంగా ప్రకటిస్తూ ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.
Must Read ;- నాగార్జునసాగర్‌పై బీజేపీ కన్ను.. పట్టున్న నాయకుడిని పట్టే ఆలోచన
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం. నాగార్జున సాగర్ ఉపఎన్నిక టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్‍కుమార్. pic.twitter.com/iTVThLVgYn
— Telugu Desam Party – Telangana (@TDPTelangana) February 13, 2021
‘నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం. నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్‍కుమార్.’