September 23, 2026 6:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home inspiration Inspiration

ఫోర్బ్స్ ’30 అండర్ 30’ లో చోటు దక్కించుకున్న నల్గొండ యువకుడు

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఫోర్బ్స్ ’30 అండర్ 30’ జాబితాలో నల్గొండ, తెలంగాణాకు చెందిన 25 ఏళ్ల సందీప్ కోణం చోటు దక్కించుకున్నాడు.

December 4, 2020 at 4:32 PM
in General, Inspiration, Latest News
sandeep konam

sandeep konam

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఫోర్బ్స్, ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల్లో ఒకటి. అందులో స్ధానం దక్కడం ఒక గౌరవ సూచకంగా భావిస్తుంటారు. అటువంటి ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ వాసికి స్ధానం దక్కింది. అలాగని అతనేం తలపండిన వారనుకునేరు, కేవలం 25 సంవత్సరాల యువకుడు. అందునా తెలంగాణలోని నల్గొండకు చెందిన వ్యక్తి కావడం విశేషం. మరి ఇంతకీ సందీప్ సాధించిన ఘనత ఏమిటి? ఎందుకు అతనికి ఇంతటి ప్రాధాన్యం లభించిందో తెలియాలంటే సందీప్ కథ తెలుసుకోవాల్సిందే.

ఆరోగ్య సంరక్షణలో విశేష సేవలు

Honored to be on the @ForbesUnder30 list in Healthcare! Incredibly grateful to my cofounder @ShivdevRao and the phenomenal team at @AbridgeHQ 🙏https://t.co/SAZoL0aGI0 pic.twitter.com/jbem4WHOxa

— Sandeep Konam⚡️ (@sandeepkonam) December 1, 2020

పోర్బ్స్ ’30 అండర్ 30’ జాబితాను ఈ నెల 1వ తేదీన అమెరికాలో విడుదల చేసింది. ఫోర్బ్స్ ఈ లిస్ట్ ను ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష సేవలు అందించిన 30 ఏళ్ల లోపు యువకులతో తయారుచేసింది. అందులో సందీప్ కు కూడా స్ధానం దక్కింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక మొబైల్ యాప్ ని తయారుచేసినందుకు సందీప్ కు ఈ స్థానం దక్కింది. ఇలా ఎందురో యాప్ లు రూపొందించిన వారు ఉన్నారు. మరి సందీప్ తయారుచేసిన దానిలో అంత ప్రత్యేకత ఏముంది?

ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ తో ఆన్ లైన్ ద్వారా సంప్రదిస్తున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగింది. కానీ, చాలామందికి డాక్టర్స్ చెప్పే విషయాలు అర్ధం కాక ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ వస్తే సరిపోదు, యాస కూడా ముఖ్యమే. కొందరికి మాతృభాష తప్ప వేరేది రాదు. ఇలాంటి సమయాల్లో సందీప్ రూపొందించిన యాప్ మీకు పనికొస్తుంది. దేశ విదేశాల్లో ఉన్న డాక్లర్స్ చెప్పే సూచనల్ని, సలహాలను, రోగికి అర్థమయ్యే విధంగా మాతృభాషలోకి తర్జుమా చేసి అందిస్తుంది ఈ యాప్. దీని ద్వారా డాక్టర్, రోగి మధ్య సంభాషణ సమస్య తలెత్తదు. దీనికి గాను సందీప్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

చదివింది ఇడుపులపాయ… అమెరికాలో అత్యున్నత స్థానం

ఇడుపులపాయ ఆర్ జీ యుకేటీ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన సందీప్, అమెరికాలో కార్నెగీ మెలన్ విశ్వ విద్యాలయంలో రొబోటిక్స్ లో ఎంఎస్ పూర్తిచేశారు. ఆపై 2018 లో అమెరికాలోని పిట్స్ బర్గ్ లో ‘అబ్రిడ్జ్’ పేరుతో ఒక సంస్థను స్థాపించి వైద్యరంగంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం దిశగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అలా వైద్యరంగంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎన్నో అప్లికేషన్లను రూపొందించారు. పాతబస్తీ లోని పిల్లలకు చదువు నేర్పే విధంగా ‘వర్చువల్ స్టడీ’ యాప్ ని కూడా రూపకల్పన చేశారు. డాక్టర్స్ కి, రోగులకు మధ్య వస్తున్న భాషాపరమైన సమస్యను తొలగించడానికి వీలుగా తయారుచేసిన ఈ అప్లికేషన్ సందీప్ ను ఫోర్బ్స్ యువకుల జాబితాలో నిలబెట్టింది.

Must Read ;- జీనోమ్ వ్యాలీ.. బాబు ఆలోచన విలువ రూ.6 లక్షల కోట్లు

కేటీఆర్ అభినందనలు

Congratulations Sandeep Konam and @AbridgeAI 👏 https://t.co/gTaVfSR9rc

— KTR (@KTRBRS) December 3, 2020

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఈ తెలంగాణ వాసికి అభినందనలు తెలియజేశారు. ఫోర్బ్స్ జాబితాలో స్ధానం దక్కినందుకు ఆనందంగా ఉందని. ఈ విజయం తనొక్కడిది కాదని, నాకు సహకరించిన ‘అబ్రిడ్జ్’ లోని వ్యక్తులందరికీ చెందుతుందని చెప్పుకొచ్చారు సందీప్. వైద్యరంగంలో ఇప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. వాటికి అధునాతన మేధో సంపత్తితో సమాధానం అందిస్తున్న సందీప్ ని ఈనాటి యువకులెందరికో ఆదర్శంగా నిలిచాడు. వినూత్నంగా ఆలోచిస్తే అనతి కాలంలోనే అందలాన్ని అందుకోవచ్చనే దానికి సందీప్ ఓ మంచి ఉదాహరణ అని చెప్పచ్చు.

Also Read ;- ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. నిరాకరించిందని యువతి గొంతు కోసిన ప్రియుడు

Tags: 30 under 30abridgeforbeshealth applanguage translation approboticssandeep konamvirtual study app
Previous Post

కూక‌ట్‌ప‌ల్లిలో టీఆర్ఎస్‌కే ప‌ట్టంక‌ట్టిన ఆంధ్రోళ్లు!

Next Post

నేటి నుంచి నేచురల్ స్టార్ సినిమా ఆఖరి షెడ్యూల్

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist