July 11, 2026 8:56 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

సిల్క్ స్మిత పాత్రలో అందాల అనసూయ?

ఇప్పుడు తమిళంలోను సిల్క్ స్మిత బయోపిక్ గా ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రను అనసూయ చేస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్..

December 9, 2020 at 3:32 PM
in Tollywood
anasuya acts in silk smitha biopic
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మత్తుకళ్లు చేసే మాయాజాలం సిల్క్ స్మిత ..  కైపు కళ్లు చేసే ఇంద్రజాలం సిల్క్ స్మిత. ఆమె కొంటె చూపుల్లో నుంచి కవిత్వాలు పుడతాయి .. ఆ చూపులకు స్వరం ఇస్తే అవి శృంగార తత్త్వాలు పాడతాయి. కళ్లతోనే అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న ప్రత్యేకత సిల్క్ స్మిత సొంతం. ఆమె అసలు పేరు విజయలక్ష్మి .. ఏలూరు సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించింది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఆమె పెద్దగా చదువుకోలేకపోయింది. ఊహతెలిసిన దగ్గర నుంచి సినిమాల పట్ల ఆసక్తి మాత్రం ఉండేది. అలా సినిమాలపై గల ఆసక్తితో మద్రాస్ కి చేరుకున్న విజయలక్ష్మీ, తమిళ సినిమాల కోసం తన పేరును ‘స్మిత’గా మార్చుకుంది.

Anasuya Bharadwaj
Actress Anasuya Bharadwaj

‘వండి చక్రం’ అనే తమిళ సినిమాలో స్మిత పోషించిన ‘సిల్క్’ పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ‘సిల్క్ స్మిత’ గా పాపులర్ అయింది. హీరోయిన్ గాను .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను .. వ్యాంప్ గాను .. ఐటమ్ సాంగ్స్ లోను ఆమె విజృంభించింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో కలుపుకుని 200 సినిమాలకి పైగా చేసింది. సిల్క్ స్మితకు వచ్చిన క్రేజ్ ఆమె కష్టాలు తీర్చలేకపోయింది .. కన్నీళ్లు తుడవలేకపోయింది. ఆమె మత్తుకళ్లు మౌనంగా వర్షించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందానికి .. అమాయకత్వానికి మధ్య ఆమె నలిగిపోయింది .. ఓదార్చేవారులేక ఒంటరిగా కుమిలిపోయింది .. చివరికి ఆమె మరణం ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.

Must Read ;- దూకుడు పెంచుతున్నరంగమ్మత్త..!

సిల్క్ స్మిత జీవితచరిత్ర ఆధారంగా హిందీలో తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ కాసుల వర్షం కురిపించింది. అదే తరహాలో ఇప్పుడు తమిళంలోను సిల్క్ స్మిత బయోపిక్ గా ఒక సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రను అనసూయ చేస్తుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్. బుల్లితెరపై కాడమల్లెలా .. కర్పూరంతో చేసిన శిల్పంలా కనిపించే అనసూయ, ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’ పాత్ర నుంచి తన జోరు పెంచింది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను తెలుగు సినిమాలు ఉన్నాయి. అన్నీ పెద్ద ప్రాజెక్టులే .. ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యభరితమైన పాత్రలే. కొన్ని ప్రాజెక్టులు సెట్స్ పై ఉంటే .. మరికొన్ని ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ లోకి అనసూయ అడుగుపెడుతోందనీ, సిల్క్ స్మిత బయోపిక్ తో ఎంట్రీ ఇస్తోందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఇదే సమయంలో తమిళంలో తాను ఒక విభిన్నమైన సినిమా చేస్తున్నానంటూ అనసూయ ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో సిల్క్ స్మితను గుర్తుచేసే లుక్ తోనే ఆమె కనిపిస్తోంది. దాంతో ఆమె సిల్క్ స్మిత పాత్ర చేస్తోందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇక ఆమె విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫోటో కూడా పోస్ట్ చేసింది. ఆయన ఆ సినిమాలో ఉన్నాడా? .. లేడా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావలసి ఉంది.

Also Read ;- కాబోయే జంట నిహారిక, చైతన్య డ్యాన్స్  సోషల్ మీడియాలో వైరల్.

Tags: anasuya as silk smithaAnasuya Bharadwajjabardasth anchorjabardasth anchor anasuya bharadwajlatest tollywood newssilk smitha biopicsouth actress silk smithatelugu anchor anasuyatelugu newstollywood gossipsTollywood movies
Previous Post

సంక్రాంతి సందడి తగ్గనుందా?

Next Post

సితారకు మెరిసిపోయే గిఫ్ట్ ఇచ్చిన అలియాభట్

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Janhvi Kapoor looking hot in Saree

డిజిటల్ రిలీజ్ వైపు.. 25వ జేమ్స్ బాండ్ చూపు

ఆయన దర్శకత్వంలో చేయడం అదృష్టమంటున్న అందాలరాశి

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

Pragya Jaiswal

మెగాస్టార్ ‘ఆచార్య’ షూటింగ్ కు వేళాయెరా..!

కోటి మొక్కలు నాటిన నేటి అశోకుడు.. వనజీవి రామయ్య!

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist