పవన్ నటించబోయే మైత్రీ మూవీ మేకర్స్ కాన్సెప్ట్ పిక్ వచ్చేసింది. ఈ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తారు. నిర్మాతలు సోమవారం సాయంత్రం ఈ సినిమా పిక్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కు ఇది 28వ సినిమా అవుతుంది. పుట్టినరోజు సందర్భంగా రెండో తేదీ సాయంత్రం ఆ సర్‌ప్రైజ్ రివీల్ చేసేశారు. ఓ బైక్, దానిపైన పెద్ద బాల శిక్ష ఫొటో ఆసక్తి పెంచేలా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ల ఫొటోలతో ఆకర్షిణీయంగా ఈ కానెప్ట్ పిక్ ఉంది.
కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా
బాబిసింహ నిజానికి అతను తెలుగువాడు. ఈ మధ్య తన కుమారుడి మొక్కు తీర్చుకోడానికి...