September 21, 2026 8:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

బొమ్మ పడుద్దా.. దిమ్మ తిరుగుద్దా?

ఈ నెల 15 నుంచి థియేటర్లు ప్రారంభం విషయంలో స్పష్టత వచ్చిందా? నిర్మాతల్లో ఉన్న అనుమానాలేమిటి? ఇంకా ప్రభుత్వపరంగా ఏంచేయాల్సి ఉంటుంది చూద్దాం.

October 4, 2020 at 3:38 PM
in Cinema, Latest News, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘రంగు పడుద్ది’ అనే ఏదో సినిమాలో డైలాగ్ మాదిరిగానే సినిమా రంగం పరిస్థతి ఉంది. థియేటర్ లో బొమ్మ పడే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. దీని మీద ఇప్పటికే సినిమా రంగంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా సినిమా రంగంలో 24 క్రాఫ్ట్ ల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చాలామంది ఉపాధి కోల్పోయారు. నిర్మాతల కష్టాలను వర్ణించడానికి మాటలు చాలవు. అదేంటి అంత డబ్బు ఉండే నిర్మాతలకు అంత పెద్ద కష్టం ఏమొస్తుంది? అని మీకు అనిపించవచ్చు. చేతినిండా డబ్బుండి నిర్మాతలు సినిమాలు తీస్తున్నారనుకోవడం పొరపాటు. సినిమా రంగాన్ని నడిపించేది ప్రధానంగా ఫైనాన్స్ రంగమే. అందులో చిక్కుకుని విలవిలలాడుతున్న నిర్మాతలు చాలమంది ఉన్నారు. నిర్మాత పచ్చగా ఉంటేనే సినిమా పది కాలాల పాటు వర్ధిల్లుతుంది. ఇక బొమ్మ పడుద్దా లేదా అనే విషయానికి వద్దాం.

50 శాతం సీటింగ్..

సినిమా రంగానికి ఈ రెండూ కొత్త పదాలే. సినిమా పుట్టాక 50 శాతం సీటింగ్ అనే మాట వినడం ఇదే తొలిసారి అవుతుంది. ఓ పక్క ఓటీటీ, ఇంకో ఏటీటీ.. ఇలాంటి పదాలతో థియేటర్ల వ్యవస్థ వణికిపోతోంది. సినిమా థియేటర్ నడుపుకోవడం కన్నా దాన్ని కళ్యాణ మండపాలుగా మర్చుకోవడం మేలేమోనన్న ఆలోచన ఒక దశలో ఎగ్జిబిటర్లకు వచ్చింది. అలా మారిన థియేటర్లు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు దాదాపు మూడు వేల థియేటర్లు ఉండేవి. ఆ సంఖ్య ఇప్పుడు కుదించుకుపోయింది. ఈ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. వీటిలో మల్టీప్లెక్స్ లు ఓ 500 వరకూ ఉంటాయి. మల్టీప్లెక్స్ లు వచ్చాక సాధారణ థియేటర్లకు వెళ్లే జనాల సంఖ్య కూడా తగ్గిపోయింది. చాలావరకు థియేటర్లన్నీ లీజు ప్రాతిపాదిక మీదే నడుస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల తాకిడి కూడా ఇందులో ఎక్కువైంది. చాలావరకు పెద్ద నిర్మాతల చేత్తుల్లో ఈ థియేటర్ల వ్యవస్థ ఉంది.

ఒకప్పుడు ఎగ్జిబిటర్లను, నిర్మాతలను విడమర్చి చూడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నిర్మాతలంటే ఆ నలుగురే. థియేటర్లను ప్రారంభించినా అసలే ఆర్థిక మాంద్యం పరిస్థితులు, కరోనా కారణంగా జనం ఎలా స్పందిస్తారో తెలియదు. 50 శాతం సీటింగ్ అన్నపుడు ప్రభుత్వ పరంగా ఎగ్జిబిటర్లకు ఎలాంటి రాయితీలు ప్రకటిస్తారన్నది ఇందులో మరో అంశం. ఈ రెండు మూడు రోజుల్లో అలాంటి డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు లాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అలాగే విద్యుత్ రాయితీలను కూడా ఎగ్జిబిటర్లు ఆశించే అవకాశం ఉంది. సీటింగ్ తగ్గించినపుడు నిర్వహణ వ్యయం కూడా సగానికి సగం తగ్గడం న్యాయబద్దమైన అంశం. పైగా ప్రతిరోజూ శానిటైజేషన్ చేసుకోక తప్పదు. ఇదో అదనపు భారం.

ఎన్ని సినిమాలుగా రెడీగా ఉన్నాయి?

ఈ నెల 15 నుంచి బొమ్మ పడుతుంది సరే.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలెన్ని అనే ప్రశ్నకూడా ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. సినిమాలు కొనడానికి బయ్యర్లు కూడా సిద్ధంగా లేరు. నిర్మాత రిస్క్ చేసుకుని సినిమా విడుదల చేసుకోవలసిందే. ఓటీటీలో ఇప్పటికే విడుదలైన సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేస్తే ఎలాంటి స్పందన ఉంటుందన్నది పెద్ద సందేహం. చూసిన సినిమా కోసం మళ్లీ థియేటర్ కు వస్తారా అనేది పెద్ద సందేహం.

ఇక రికార్డుల గురించి అసలే ఆలోచించ కూడదు. ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయడానికి పెద్ద హీరోల సినిమాలు కూడా కనిపించడం లేదు. ఈ హీరోల షూటింగులు ఆగిపోయాయి. పైగా ఇవి ఎప్పటికి ప్రారంభమవుతాయో తెలియదు. ఇప్పటికిప్పుడు సినిమాలను థియేటర్లలో విడుదలచేయడానికి కొందరు నిర్మాతలు, పెద్ద హీరోలు అంగీకరించడం లేదన్న సమాచారం కూడా ఉంది. ఈ విషయంలో అందరూ సమావేశమై చర్చించుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది.

20 శాతం పారితోషికాల్లో కోత

పారితోషికాల్లో కోత విధించాని తీసుకున్న నిర్ణయం పట్ల కూడా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అయితే దీని నియమ నిబంధనల్లో సడలింపులను కొందరు ఆశిస్తున్నారు. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ ఒకే నిష్పత్తిలో తగ్గింపు సరికాదని అంటున్నారు. అవసరమైన పెద్ద హీరోలు నటులకు 50 శాతం కోత విధించినా తప్పులేదని, చిన్న నటుల విషయంలో 20 శాతం కోత సరిపోతుందనేది చాలామంది అభిప్రాయం. ఉన్న 24 క్రాఫ్ట్ లలో కొన్ని క్రాఫ్ట్ లకు ఇలా తగ్గించడం భావ్యం కాదంటున్నారు. ఇంకా ఈ తగ్గింపు అంశంపై కసరత్తు చేస్తే మంచిదనే అభిప్రయా వ్యక్తమవుతోంది. పారితోషికాల తగ్గింపు అంశంతోపాటు ఇతర భాషల నుంచి టెక్నిషియన్లను తెచ్చుకోవడం మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలోనైనా అది మనుకుంటే మంచిదంటున్నారు. పారితోషికాల విషయంలో పెద్ద హీరోలు గొంతువిప్పాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.

నిండాముంచేస్తున్న వడ్డీ వ్యాపారులు

అప్పు తీసుకురాకుండా సినిమా తీయడం అనేది దాదాపు అసాధ్యం. ప్రస్తుత సంక్షోభానికి కూడా ఈ అప్పులే ప్రధాన కారణం. ఎప్పుడో రిలీజ్ కావలసిన సినిమా ఇప్పుడు రిలీజైతే పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చిన నిర్మాతలు ఏంకావాలి. ఈ వడ్డీల భారం తట్టుకోలేక ఏదో ఒక విధంగా సినిమాను విడుదల చేసుకోవాలన్న ఆరాటం అందరిలోనూ కనిపిస్తోంది. దీనికి ఓటీటీలు, ఏటీటీలు నిర్మాతలతో బేరసారాలకు దిగుతున్నాయి. పరిస్థితులను ఆసరాగా తీసుకుని తక్కువ రేటుకే సినిమాలు తీసుకోవాలని చూస్తున్నాయి. చాలామంది రాజకీయ నాయకులు తమ బినామీల ద్వారా సినిమా రంగంలో తమ డబ్బును వడ్డీలకు తిప్పుతుంటారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి దెబ్బతిన్న పెద్ద నిర్మాతలు చాలామందే ఉన్నారు. తాజాగా ఓ సినిమా ఫైనాన్స్ వివాదం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఒకే సినిమాని రెండు పేర్లతో విడుదల చేయడానికి ఈ నిర్మాతలు సిద్ధపడి కొట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాలన్నిటీని బట్టి చూస్తుంటే ఈ నెల 15 నుంచైనా థియేటర్లలో బొమ్మ పడుతుందా లేదా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఇంకా ఎవరికీ సరైన అవగాహన ఏర్పడలేదన్నది మాత్రం సుస్పష్టం.

Tags: #theaterscost cutting of moviesfilm industry
Previous Post

దాని కోసం క‌త్తులు సాన‌బెట్టుకుంటున్న సిఎంలు!

Next Post

అక్కడ విజయ్.. ఇక్కడ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

Related Posts

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

by లియో డెస్క్
September 20, 2026 2:34 pm

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో రోజుకో సంచలనం...

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

by లియో డెస్క్
September 19, 2026 5:38 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ హయాంలోని వేల కోట్ల లిక్కర్ స్కామ్‌ ఇప్పుడు...

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జయహో గురజాడ.. నేటి తరానికి నీ మాట అడుగుజాడ 

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ముఖ్య కథనాలు

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

వైసీపీ లిక్కర్ దందా..సిబ్బంది జీతాలకు ఎసరు పెట్టి రూ. 400 కోట్లు కొట్టేశారు!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist