September 8, 2026 6:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

అమ్మలూ.. ఇంటినీ, పనినీ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి!

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలామంది ఇంట్లో ఉంటున్న ఆడవాళ్లు ఇంటీనీ, పనినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రణాళిక చాలా అవసరం.

January 27, 2021 at 1:06 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా సంగతేమో గానీ.. వైరస్ తగ్గుముఖం పట్టినా కూడా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల తల్లిదండ్రులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అటు పిల్లలను సముదాయిస్తూ, ఆడిస్తూనే.. ఇటు ఆఫీస్‌ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రెండింటినీ బ్యాలన్స్‌ చేయాలంటే ఎంతో చాకచక్యత, ప్రణాళిక అవసరం. ఈ నేపథ్యంలో ఓవైపు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూనే.. మరోవైపు పిల్లల ఆలనా పాలన చూసుకోవాలంటే తల్లులు ఎలాంటి టిప్స్‌ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రణాళిక సిద్ధం చేసుకోండి..

రోజూ మీ ఆఫీస్‌ వర్క్‌ ప్రారంభం కాకముందే పిల్లల కోసం ఓ ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకోండి. అంటే వాళ్లు ఏ సమయంలో తింటారు? ఎప్పుడు ఆడుకుంటారు? మధ్యాహ్నం ఎప్పుడు పడుకుంటారు..? ఇలాంటివన్నీ ప్లానింగ్‌ చేసి పెట్టుకోవాలి. అలాగే మీరు ఇంట్లో చేసే పనుల్లో పిల్లలను భాగం చేయడం, అందరూ కలిసి ఒకేసారి భోజనం చేయడం.. వంటి చిన్న చిన్న పనుల వల్ల అటు మీ పనులు త్వరగా పూర్తవడంతో పాటు పిల్లల్లో మిమ్మల్ని మిస్‌ అయిన భావన కలగదు. అంతేకాదు.. ఇలా అందరూ కలిసి ఒకేసారి భోంచేయడం వల్ల మళ్లీ వాళ్ల కోసం అంటూ మధ్యలో మీ పనులకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు.

Must Read ;- ‘వర్క్‌ ఫ్రమ్‌ సైకిల్‌’ యాత్ర..!

Also Read ;- ‘తల్లిపాల’ను పెంచే సూపర్ ఫుడ్స్

వారికి అర్థమయ్యేలా వివరించండి..

మీరు చెప్పే విషయాలు అర్థం చేసుకునే వయసున్న పిల్లలైతే.. వారికి మీ సమస్యను వివరించి చెప్పండి. మీరు ఇంటి నుండి పనిచేయడానికి ముందు ఆఫీస్‌కి వెళ్లి ఎలాగైతే సమయానుకూలంగా పనిచేసేవారో ఇప్పుడు ఇంటి నుంచి కూడా అవే సయమాలను పాటించాలని వారికి తెలియజేయండి. మీ పనివేళలు, వర్క్‌ గురించి వారికి అర్థం అయ్యేలా చెప్పి.. ఆ సమయంలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని వివరించండి. అంతేకాదు.. పని పూర్తైన తర్వాత మనం కలిసి గడపవచ్చని వారికి భరోసా ఇవ్వండి. దీనితోపాటు.. మీ పిల్లల ఆలనా పాలన గురించి మీ పై అధికారులతో మాట్లాడడం వల్ల వారు మీకు కాస్త వెసులు బాటు కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్న సమయంలోనే మీ పనుల్ని త్వరత్వరగా ముగించేసుకుంటే అటు ఆఫీసు పనులు, ఇటు పిల్లల్ని.. ఎలా బ్యాలన్స్‌ చేయాలన్న ఒత్తిడి కూడా మీపై పడకుండా జాగ్రత్తపడచ్చు.

Also Read ;- నిద్రించే ముందు దంపతులు చేయకూడని పనులేమిటో తెలుసా?

పనిని విభజించుకోవాలి..

మనం చేసే ఆఫీస్‌ వర్క్‌లో భాగంగా కొన్ని పనులు త్వరగా, సులభంగా పూర్తయితే.. మరికొన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టచ్చు.. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సి రావచ్చు. అలాంటప్పుడు కాస్త తెలివిగా ఆలోచించి పనిని విభజించుకోవాలి. ఈ క్రమంలో మీ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు, లేదా టీవీ చూడడం వంటివి చేస్తున్నప్పుడు త్వరగా పూర్తయ్యే పనులకు సమయం కేటాయించాలి. ఎందుకంటే వాళ్లు తమ పనుల్ని చేస్తూనే పదే పదే మీ వద్దకొచ్చే అవకాశం ఉంది.. కాబట్టి ఆ సమయంలో సులభంగా అయిపోయే పనులైతే మీకు ఎలాంటి ఒత్తిడీ కలగదు. అదే మీ పిల్లలు నిద్రపోయినప్పుడు కాస్త కఠినంగా, బుర్రకు పదును పెట్టి చేసే పనులపై దృష్టి పెట్టాలి. ఇలా రెండు పనుల్నీ బ్యాలన్స్‌ చేసుకోవడం వల్ల మీకు పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే అటు పిల్లల్నీ నిర్లక్ష్యం చేయకుండా ఉండచ్చు.

Also Read ;- తల్లిదండ్రులూ.. సందేహాలు మానండి.. వెన్ను తట్టి ప్రోత్సహించండి..

భాగస్వామి సాయం తీసుకోండి..

తల్లిదండ్రులిద్దరూ ఒకరు మాత్రమే పనిచేసే వారైతే.. పిల్లలను నియంత్రించడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ తల్లిదండ్రులిద్దరూ ఇంటి వద్ద నుండే పని చేయాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం పిల్లల ఆలనా పాలన విషయంలో ముందుగానే ఓ ప్లానింగ్‌ అవసరం. అంటే పిల్లలకు సంబంధించిన పనులను, ఇద్దరి ఆఫీస్‌ పనులను, ఇంటి పనులు, వంట పని.. ఇలా రోజూ చేసే పనులన్నింటినీ.. భార్యాభర్తలిద్దరూ వారికి అనుగుణంగా పంచుకోవాల్సి ఉంటుంది. తద్వారా అటు వర్క్‌, ఇటు పిల్లల ఆలనా పాలనా ఇద్దరూ చూసుకున్నట్లవుతుంది. ఇలా భార్యాభర్తలిద్దరూ పనుల్ని పంచుకోవడం వల్ల పనులన్నీ త్వరగా పూర్తవడంతో పాటు.. ఎవరి పనులూ వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా కలిసి పనిచేసుకోవడం వల్ల దంపతుల మధ్య అనుబంధం దృఢమవుతుంది కూడా!

సో.. చూశారుగా! అమ్మో.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఇటు ఇంటి పనిని – పిల్లల్ని, అటు ఆఫీస్‌ పనిని ఎలా బ్యాలన్స్‌ చేయాలో ఏమో..? అంటూ తెగ టెన్షన్‌ పడిపోకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.. ఎంతో సౌకర్యవంతంగా పనులన్నీ సకాలంలో ముగించుకోండి.. సూపర్‌ మామ్‌ అనిపించుకోండి.

Tags: children in work from homedaily lifedaily lifestylehouse choreslife style bloglifestylemotherhoodparents working from homepartnersWORK from homework from home jobswork from home lifestylework from home pressurework from home work pressureworking from home during pandemicworking from home life balanceworking from home life hacksworking from home tipsworking from home with babyworking from home with kids
Previous Post

Balayya Hilarious Comments on News Reporter | Nandamuri Balakrishna Comedy Punches

Next Post

బైడెన్‌ నివాసంలో చంద్రశిల!

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist