April 23, 2021 12:45 PM
33 °c
Hyderabad
30 ° Fri
30 ° Sat
31 ° Sun
30 ° Mon
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

‘మర్యాద క్రిష్ణయ్య’ గా .. మర్యాద రామన్న

హీరోగా ‘మర్యాద క్రిష్ణయ్య’ అనే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సునీల్ . ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా చక్రం తిప్పిన వి.యన్.ఆదిత్య ఈ సినిమాకి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,  అభిషేక్  అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

February 28, 2021 at 10:33 AM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న సునీల్ .. ఆ తర్వాత హీరోగా మారాడు. కానీ అది  మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. హీరో గా మారిన తొలినాళ్ళలో మాత్రమే కొన్ని హిట్స్ అందుకున్న అతడు.. ఆ తర్వాత హీరోగా రాణించ లేకపోయాడు. దాంతో విలన్ గానూ, కొన్ని ప్రత్యేకపాత్రల్లోనూ కనిపిస్తూ.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా.. సరే.. అతడింకా హీరో వ్యామోహం పోలేదు.

ప్రస్తుతం ‘వేదాంతం రాఘవయ్య’ అనే సినిమాలో మళ్ళీ హీరో అవతారమెత్తనున్న సునీల్ అదే చేత్తో ..  ‘కనబడుటలేదు’ అనే థ్రిల్లర్ మూవీలో హీరోలాంటి పాత్ర పోషిస్తున్నాడు.  అందులో డిటెక్టివ్ రామకృష్ణ గా డిఫరెంట్ రోల్ లో సరికొత్తగా ఎలివేట్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.  దీంతో పాటు ఇప్పుడు ‘మర్యాద క్రిష్ణయ్య’ అనే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా చక్రం తిప్పిన వి.యన్.ఆదిత్య ఈ సినిమాకి దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,  అభిషేక్  అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాద రామన్న’ అనే బ్లాక్ బస్టర్ మూవీతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న సునీల్ .. ఇప్పుడు ‘మర్యాద క్రిష్ణయ్య’గా రానుండడం విశేషాన్ని సంతరించుకుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సునీల్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్. గోడచాటున నక్కి భయంగా చూస్తూ సునీల్ రివీల్ అయిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి మర్యాద రామన్న చిత్రంలో లాగానే ‘మర్యాద క్రిష్ణయ్య’లో కూడా సునీల్ పిరికి వాడేమో తెలియదు కానీ.. పోస్టర్ చూస్తుంటే..  ఈ సినిమా కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా అని అర్ధమవుతోంది. మరి సునీల్ కి మర్యాద క్రిష్ణయ్య మూవీ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Happy birthday @Mee_Sunil garu, stay blessed and happy pic.twitter.com/3ZRjSvndUg

— Vivek Kuchibhotla (@vivekkuchibotla) February 28, 2021

 

Previous Post

కుట్రపూరితంగా ‘చెప్పు’తో దాడి చేశారు..!

Next Post

కేంద్రం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయండి: కేటీఆర్

Related Posts

Cinema

నువ్వు హీరోనా.. నేను కరోనా.. కాస్కో!

by హేమసుందర్
April 23, 2021 11:32 am

అజ్జాతవాసి.. ఏ ముహూర్తాన సినిమాకు ఈ పేరు పెట్టారోగానీ ఆ సినిమా హీరోయే...

Cinema

ఆ ‘పాట’ తర్వాత మహేష్ మాట ఎవరికో?

by హేమసుందర్
April 23, 2021 10:20 am

స్టార్ హీరోలంతా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి సూపర్ స్టార్...

Tollywood

పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ

by Leo RK
April 23, 2021 9:56 am

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’...

Cinema

మ‌హిళా ఆటో డ్రైవ‌ర్ కు సమంత గిఫ్ట్

by హేమసుందర్
April 22, 2021 6:16 pm

సమంత అక్కినేని హోస్ట్ గా ‘ఆహా’ నిర్వహిస్తున్న సామ్ జామ్ కార్యక్రమం ఓ...

Cinema

ఓ ఇంటి వారైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్

by హేమసుందర్
April 22, 2021 4:47 pm

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ ఓ ఇంటి...

Tollywood

47 రోజుల్లోనే పూర్తయిన వెంకీ ‘దృశ్యం 2’

by Leo RK
April 22, 2021 3:52 pm

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ముచ్చటగా మూడు సినిమాలను ఒకేసారి ట్రాక్ మీద పెట్టాడు....

Tollywood

తండ్రి గుండెలపై చిన్నారి చిచ్చరపిడుగు

by Leo RK
April 22, 2021 3:23 pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు....

Tollywood

ఆహా.. కార్తి ‘సుల్తాన్’ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది!

by Leo RK
April 22, 2021 12:01 pm

తమిళ స్టార్ హీరో కార్తి రీసెంట్ మూవీ సుల్తాన్. యాక్షన్ బ్యాక్ డ్రాప్...

Tollywood

‘సర్కారు వారి పాట’ టీజర్ కు ముహూర్తం ఖాయమైందా?

by Leo RK
April 22, 2021 11:17 am

సూపర్ స్టార్ మహేశ్ బాబు  లాస్టియర్ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీతో బ్లాక్...

Tollywood

రంగమ్మత్త ‘పుష్ప’ లో తన పోర్షన్ కంప్లీట్ చేసిందా?

by Leo RK
April 22, 2021 10:45 am

ఐకాన్ స్టార్ బన్నీ, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జుత్తాడ కేసులో కొత్త కోణం.. హంత‌కులు ఆరుగురంట‌

భార్గవ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు : ‘ఓ మై గాడ్’ నిత్య

క‌రోనా క‌ట్టడిపై ఏపీ మార్కు భాష్యం.. ప‌ది ప‌రీక్ష‌లు జ‌రుపుతార‌ట‌

సలాం.. శిల్పసాహు : ఐదు నెలల గర్భంతో డీఎస్పీ విధులు

జగన్ బెయిల్ రద్దుపై రేపే విచారణ.. మరో బాంబు పేల్చిన రఘురామరాజు

ఓడ్కా మత్తు దిగదేమో : ఆర్జీవీకి దివ్యవాణి కౌంటర్, పేటీఎం కుక్క కరిచిదంటూ!

ఏచూరికి పుత్ర వియోగం : కరోనాతో పెద్ద కమారుడు మృతి

మాంసంతో మధుమేహం : అతిగా తింటే అనర్ధమే!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

టిక్ టాక్ భార్గవ్.. ఇదేం పాడు పని : మైనర్ బాలికను లోబర్చుకొని, గర్భవతిని చేసి..!

ముఖ్య కథనాలు

ప్రణాళికా లోపం.. వ్యా‌క్సిన్ కోసం తోపులాటలు,‌కొట్లాటలు

ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి

వద్దనకున్న ప్లాంటే ‘ఊపిరి’పోస్తోంది : విశాఖ నుంచే తొలి ఆక్సిజన్‌ రైలు

నువ్వు హీరోనా.. నేను కరోనా.. కాస్కో!

కేటీఆర్ కు కరోనా : తండ్రిని కలిసిన మరుసటి రోజే!

సంగం డెయిరీని దెబ్బతీసేందుకే దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ : చంద్రబాబునాయుడు

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రావణ్ కన్నుమూత

ఆ ‘పాట’ తర్వాత మహేష్ మాట ఎవరికో?

పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ

ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో జగన్ రాక్షస ఆనందం : నారా లోకేశ్

సంపాదకుని ఎంపిక

ప్రణాళికా లోపం.. వ్యా‌క్సిన్ కోసం తోపులాటలు,‌కొట్లాటలు

ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి

ఇప్పటికే అతలాకుతలం.. కరోనా త్రిపుల్ మ్యుటేషన్ మరింత డేంజర్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి: చిరంజీవి

గాలిలో కలిసిన ప్రాణాలు.. సాకులు వెతుకుతున్న పార్టీలు

రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం

రెండేళ్ల‌లో తెలంగాణ‌లో అధికారం.. ష‌ర్మిల‌కు సాధ్య‌మేనా?

కోవిడ్ నివారణకు 2 కొత్త మందులు.. 24 గంటల్లో వైరస్‌కు అడ్డుకట్ట

ఆక్సిజన్ అందక 22 మంది మృతి

జగన్‌పై ప్రేమతో.. ఆర్జీవీ ట్వీట్లను జనం నమ్ముతారా?

రాజకీయం

సంగం డెయిరీలో ఏసీబీ సోదాలు

ప్రణాళికా లోపం.. వ్యా‌క్సిన్ కోసం తోపులాటలు,‌కొట్లాటలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి: చిరంజీవి

మాజీ మంత్రి దేవినేని ఉమకు ఊరట..

జగన్ బెయిల్ రద్దుపై విచారణ.. తీర్పు రిజర్వు

పర్యావరణ పరిరక్షణకు ప్రతిన బూనండి: సీఎం కేసీఆర్

కరోనా కల్లోలం.. ఎక్కడికక్కడ స్వీయ లాక్ డౌన్

మడ అడవులను అడ్డగోలుగా నరికేశారు.. తేల్చిన ఎన్జీటీ బృందం

రెండేళ్ల‌లో తెలంగాణ‌లో అధికారం.. ష‌ర్మిల‌కు సాధ్య‌మేనా?

జగన్ బెయిల్ రద్దుపై రేపే విచారణ.. మరో బాంబు పేల్చిన రఘురామరాజు

సినిమా

నువ్వు హీరోనా.. నేను కరోనా.. కాస్కో!

ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రావణ్ కన్నుమూత

ఆ ‘పాట’ తర్వాత మహేష్ మాట ఎవరికో?

పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ

మ‌హిళా ఆటో డ్రైవ‌ర్ కు సమంత గిఫ్ట్

ఓ ఇంటి వారైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్

47 రోజుల్లోనే పూర్తయిన వెంకీ ‘దృశ్యం 2’

తండ్రి గుండెలపై చిన్నారి చిచ్చరపిడుగు

డైరెక్షన్ మోడ్ లో.. ది కంప్లీట్ యాక్టర్

ఫస్ట్ లుక్ : విజయ్ సేతుపతి – వెట్రిమారన్ ‘విడుదలై’

ఆహా.. కార్తి ‘సుల్తాన్’ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది!

జనరల్

ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి

ఇప్పటికే అతలాకుతలం.. కరోనా త్రిపుల్ మ్యుటేషన్ మరింత డేంజర్

గ్రహ కదలికలే వైరస్ ప్రబలేలా చేశాయా?

ముహూర్తాలున్నాయి.. పెళ్లిళ్లు జరిగేనా?

గాలిలో కలిసిన ప్రాణాలు.. సాకులు వెతుకుతున్న పార్టీలు

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ఎక్కడుందో ఇలా తెలుసుకోవచ్చు

రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం

కోవిడ్ నివారణకు 2 కొత్త మందులు.. 24 గంటల్లో వైరస్‌కు అడ్డుకట్ట

భార్గవ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు : ‘ఓ మై గాడ్’ నిత్య

ఆక్సిజన్ అందక 22 మంది మృతి

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist